Tirumala Laddu: 'తీపి బూందీ' ప్రసాదం లడ్డూగా ఎలా మారింది, తిరుమల లడ్డూ చరిత్ర ఏంటి? BBC Telugu

Описание к видео Tirumala Laddu: 'తీపి బూందీ' ప్రసాదం లడ్డూగా ఎలా మారింది, తిరుమల లడ్డూ చరిత్ర ఏంటి? BBC Telugu

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న భక్తులందరూ తర్వాత లడ్డూ ప్రసాదం కౌంటర్ల దగ్గర క్యూ కడతారు. ఇంటికి వెళ్లిన తర్వాత అయినవారికి అందరికీ పంచి పెడతారు. అసలు శ్రీవారి ప్రసాదంగా లడ్డూ ఎలా వచ్చింది. దీని చరిత్ర ఏమిటి?
#Tirumala #Laddu #AndhraPradesh #Ghee #Tirupati
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке