Kancha Ilaiah VS Swami Paripoornananda : A Hot Debate | Oneindia Telugu

Описание к видео Kancha Ilaiah VS Swami Paripoornananda : A Hot Debate | Oneindia Telugu

A hot debate took place between Kancha Ilaiah and swami paripoornananda on social smugglers book
ప్రొఫెసర్ కంచె ఐలయ్య పుస్తకంపై వివాదం ఇంకా చల్లారలేదు. శుక్రవారం రాత్రి ఓ టీవి చానెల్ నిర్వహించిన డిబేట్ లో ఐలయ్య, పరిపూర్ణానందస్వామిల మధ్య హాట్ డిబేట్ జరిగింది. అయితే చర్చలో స్వామి పరిపూర్ణానంద సంయమనం కోల్పోయి మాట్లాడటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఐలయ్య ప్రశ్నలకు పరిపూర్ణానంద మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పాలని ఐలయ్య అడిగిన ప్రశ్నకు ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అదొక అవమానంగా భావించి డిబేట్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు.
క్రైస్తవ మిషనరీల కోసం ప్రశ్నిస్తున్నారంటూ ఐలయ్యను పరిపూర్ణానంద ప్రశ్నించారు.

Комментарии

Информация по комментариям в разработке