Indian Polity Telugu భారత రాజ్యాంగం_ ప్రాథమిక విధులు | APPSC | TSPSC | UPTTAKE JOBS

Описание к видео Indian Polity Telugu భారత రాజ్యాంగం_ ప్రాథమిక విధులు | APPSC | TSPSC | UPTTAKE JOBS

Indian Polity Telugu భారత రాజ్యాంగం_ ప్రాథమిక విధులు | APPSC | TSPSC | UPTTAKE JOBS
మేమందించే కోర్సుల ఎంక్వయిరీ/కొనుగోలుకై ఈ చిన్న Google Form ని నింపండి: https://forms.gle/D1pYackA3s1aBcef9
Enquire on WhatsApp: http://bit.ly/3DQtrhQ
To Install App click here :
https://tinyurl.com/2p8p6hcs
Telegram link: https://t.me/Upttakejobspdf

To abide by the Constitution and respect its ideals and institutions, the National Flag and the National Anthem,
To cherish and follow the noble ideals that inspired the national struggle for freedom,
To uphold and protect the sovereignty, unity and integrity of India,
To defend the country and render national service when called upon to do so,
To promote harmony and the spirit of common brotherhood amongst all the people of India transcending religious, linguistic and regional or sectional diversities and to renounce practices derogatory to the dignity of women,
To value and preserve the rich heritage of the country’s composite culture,
To protect and improve the natural environment including forests, lakes, rivers and wildlife and to have compassion for living creatures,
To develop scientific temper, humanism and the spirit of inquiry and reform,
To safeguard public property and to abjure violence,
To strive towards excellence in all spheres of individual and collective activity so that the nation constantly rises to higher levels of endeavour and achievement, and
To provide opportunities for education to his child or ward between the age of six and fourteen years (added by the 86th Constitutional Amendment Act, 2002).
భారతదేశంలో ప్రతి పౌరునికి గల ప్రాథమిక విధులు :

భారత రాజ్యాంగాన్ని గౌరవించవలెను. రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలెను.
భారత స్వతంత్ర సంగ్రామంలో, ప్రోత్సహింపబడ్డ ఆదర్శాలను గౌరవించాలి.
భారతదేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించి, పెంపొందింపవలెను.
అవసరం లేదా అవకాశం గలిగితే భారతదేశానికి సేవచేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా వుండవలెను.
భారతదేశంలో, కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించవలెను. సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్నీ పెంపొందించవలెను. స్త్రీల యొక్క గౌరవమర్యాదలను భంగపరిచే అమర్యాదకరమైన ఆచారాలను పద్ధతులను విడనాడాలి.
మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతినీ, మిశ్రమ, అద్భుత వారసత్వాన్ని కాపాడుకొన వలెను.
ప్రకృతీ పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను, వన్యప్రాణులను, ఇతర జీవులను సంరక్షించుకొనవలెను.
శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడవలెను.
ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలెను. హింసను విడనాడవలెను.
భారతదేశం అభివృద్ధి చెందునట్లు, వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా మిశ్రమంగానూ పాటుపడుతూ, దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ, దానిని సాధించుటకు కృషిచేయవలెను.

indian polity telugu
objective indian polity (telugu pdf)
indian polity telugu pdf
indian polity telugu books
indian polity telugu bits pdf
indian polity telugu practice bits
indian polity telugu audio mp3 free download
indian polity articles telugu
indian constitution articles telugu pdf
indian constitution articles telugu
indian constitution in telugu app download
indian polity articles in telugu pdf
indian polity articles in telugu
indian polity and governance in telugu
indian polity practice bits in telugu pdf
indian polity bits in telugu pdf free download
indian constitution telugu pdf download
indian polity in telugu
india constitution in telugu
indian polity mcq telugu
indian constitution telugu meaning
indian polity meaning in telugu
indian polity mcq bits in telugu

Комментарии

Информация по комментариям в разработке