SAKKANAINA VADU SUKKABOTTULODU | FULL SONG| LIKHITHA | TELUGU FOLK SONG 2024 | KDS | 4K

Описание к видео SAKKANAINA VADU SUKKABOTTULODU | FULL SONG| LIKHITHA | TELUGU FOLK SONG 2024 | KDS | 4K

Sakkanainavaadu Sukkabottulodu | Latest Folk Song | LIKHITHA | Divya Maalika | KDS Krazy Dance Studios
__

LEAD : Likhitha

LYRICS & TUNE : Santhosh Sheri

MUSIC : Vijay Dasarapu

SINGER : Divya Maalika

CHOREOGRAPHY : Saikrishna_Danceholic [   / saikrishna_.  . ]

DOP: Viswa & Lokesh

Asst.DOP : Sai Raghava

EDITING : Raju Budiga

DI : Thiru Kundella

MAKEUP : Makeover by Pranitha

OUTFIT : SSSParkcart_asha
__
LOCATION : The Shooting Spot [ Shameerpet ]

Notice :

Any unauthorized use of this music without proper consent may result in legal action. For licensing inquiries or permission to use this music in any form, please contact 7093972781 ,Thank you for respecting the rights of the creator.”
__
#latestfolk #telugufolksongs #Likhithasong #Krazydancestudios #telugufolksongs2024telugu folk songslatest folk songstelugu songs KDS krazy Dance StudiosLikhitha New songLikhitha new folk songSaikrishna Danceholic #Sakkanainavadu #sakkanainavadusukkabottulodu folk dancefolk songs telugufolk songs telugu djfolk songs telugu new
__
Lyrics

పల్లవి :- సక్కానైనవాడు, సుక్కాబొట్టులోడు అయినే నచ్చినాడే మేనబావా మెచ్చినాడే ... ముద్దుమురిపలోడు మూలామలుపు కాడ కన్నె కొట్టినాడే నా కొంగే పట్టినాడే ... (2)

చరణం:- మోట బావి కాడ నీల్లే తోడబోతే నడుమే నిమీరినాడే సొట్ట సెంపను గిల్లినాడే.. గిల్లి గిచ్చగానే సెంపల్ ఏర్రగయి సిగ్గులోలకవట్టే గానీ సుట్టే తిరగవట్టే..(2)

చరణం:- కట్ట కాడ నే కట్టేలేరపోతే పట్టీల్ తెచ్చినాడే కాలుకి చుట్టే సుట్టినాడే.. గళ్ళు గళ్ళు మని పట్టీలాడుతుంటే గంతులేయబట్టే ఎదలో వింతలు మొదలుపెట్టే..(2)

చరణం:- నిండు నిమ్మల తోట నిమ్మాల్ ఏరబోతే కమ్మల్ తెచ్చినాడే సేవలకు దిమ్మల్ తొడిగినాడే.. చంగు చంగుమని కమ్మల్ ఊగుతుంటే సైగాల్ జేసినాడే సాటుకు రమ్మని పిలిసినాడే...(2)

Комментарии

Информация по комментариям в разработке