Sri Bhramaraamba buuggaraameswaraswany Devasthanam శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం

Описание к видео Sri Bhramaraamba buuggaraameswaraswany Devasthanam శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం

కాల్వబుగ్గ - బుగ్గ రామేశ్వరుడు

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలో వెలసిన శ్రీ బుగ్గ రామేశ్వరస్వామి కొలిచిన భక్తుల కొంగుబంగారమై పూజలందుకుంటున్నాడు.ఇది కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే రహదరిలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ శివుడు బుగ్గరామేశ్వరునిగా మనకు దర్శనమిస్తాడు. పరశురాముని చే ప్రతిష్ఠించ బడుటచే ఈ స్వామి శ్రీ రామేశ్వరస్వామి గా పూజలందుకుంటున్నాడు.

పురాణ కధనం
పరశురాముడు తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవటం కోసం పలు తీర్థాల్లో స్నానాలు చేస్తూ .. పలు ఋషుల ఆశ్రమాలను సందర్శిస్తూ .. పలు దేవతా మూర్తులను ఆరాథిస్తూ .. దేశ సంచారం చేస్తూ .. ఈ ప్రదేశానికి వచ్చాడు. ఈ ప్రదేశం యొక్క ప్రశాంతత, పావనత్వాలకు ముగ్థుడై, ఇక్కడ పంచ శివలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు, తరించినట్లు స్థలపురాణం చెపుతోంది.
#bethamcherla
#eswaraiah
#ayodhyatourism
#shivabhakthi
#telugusings

Комментарии

Информация по комментариям в разработке