SC verdict on quota: ఎస్సీ వర్గీకరణపై మాదిగ, మాల సంఘాల నేతలు ఏమంటున్నారు? | BBC Telugu

Описание к видео SC verdict on quota: ఎస్సీ వర్గీకరణపై మాదిగ, మాల సంఘాల నేతలు ఏమంటున్నారు? | BBC Telugu

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో ఈ తీర్పు చెప్పింది. అయితే దీనిపై మాదిగ, మాల సంఘాల నేతలు ఏమంటున్నారు?
#ScStReservation #AndhraPradesh #Telangana #scheduled #scheduledTribes
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке