Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть శుక్రవారం రోజు మహాలక్ష్మి సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Mahalakshmi Suprabhatam

  • Devotional Vibes
  • 2025-10-09
  • 5
శుక్రవారం రోజు మహాలక్ష్మి సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Mahalakshmi Suprabhatam
devotionalgod songs telugubhakti songsbhakti ganadevotional songsmahalakshmi suprabhatammahalakshmi suprabhathammahalakshmi suprabhatam with lyricssuprabhatamsuprabhathamlakshmi suprabhatammahalakshmi songssuprabhatam ms subbulakshmimahalakshmisri lakshmi suprabhatamprime bhaktitelugu devotional songstelugu bhakti songssri mahalaxmi suprabhatammahalaxmi suprabhatam tamilshree mahalaxmi suprabhatamsuprabatham telugu songlaxmi mantra#om
  • ok logo

Скачать శుక్రవారం రోజు మహాలక్ష్మి సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Mahalakshmi Suprabhatam бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно శుక్రవారం రోజు మహాలక్ష్మి సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Mahalakshmi Suprabhatam или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку శుక్రవారం రోజు మహాలక్ష్మి సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Mahalakshmi Suprabhatam бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео శుక్రవారం రోజు మహాలక్ష్మి సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Mahalakshmi Suprabhatam

#suprabhatam #bhakti #lakshmi
శుక్రవారం రోజు మహాలక్ష్మి సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Mahalakshmi Suprabhatam

#lakshimi

#devotional #bhakti #lakshmi #suprabhatam #lakshmisuprabhatam

Mahalakshmi Suprabhatam Lyrics ::
శ్రీమహాలక్ష్మీసుప్రభాతమ్ ॥
శ్రీలక్ష్మి శ్రీమహాలక్ష్మి క్షీరసాగరకన్యకే
ఉత్తిష్ఠ హరిసమ్ప్రీతే భక్తానాం భాగ్యదాయిని ।
ఉత్తిష్ఠోత్తిష్ఠ శ్రీలక్ష్మి విష్ణువక్షస్థలాలయే
ఉత్తిష్ఠ కరుణాపూర్ణే లోకానాం శుభదాయిని ॥ ౧॥

శ్రీపద్మమధ్యవసితే వరపద్మనేత్రే
శ్రీపద్మహస్తచిరపూజితపద్మపాదే ।
శ్రీపద్మజాతజనని శుభపద్మవక్త్రే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౨॥

జామ్బూనదాభసమకాన్తివిరాజమానే
తేజోస్వరూపిణి సువర్ణవిభూషితాఙ్గి ।
సౌవర్ణవస్త్రపరివేష్టితదివ్యదేహే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౩॥

సర్వార్థసిద్ధిదే విష్ణుమనోఽనుకూలే
సమ్ప్రార్థితాఖిలజనావనదివ్యశీలే ।
దారిద్ర్యదుఃఖభయనాశిని భక్తపాలే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౪॥

చన్ద్రానుజే కమలకోమలగర్భజాతే
చన్ద్రార్కవహ్నినయనే శుభచన్ద్రవక్త్రే ।
హే చన్ద్రికాసమసుశీతలమన్దహాసే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౫॥

శ్రీఆదిలక్ష్మి సకలేప్సితదానదక్షే
శ్రీభాగ్యలక్ష్మి శరణాగత దీనపక్షే ।
ఐశ్వర్యలక్ష్మి చరణార్చితభక్తరక్షిన్
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౬॥

శ్రీధైర్యలక్ష్మి నిజభక్తహృదన్తరస్థే
సన్తానలక్ష్మి నిజభక్తకులప్రవృద్ధే ।
శ్రీజ్ఞానలక్ష్మి సకలాగమజ్ఞానదాత్రి
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౭॥

సౌభాగ్యదాత్రి శరణం గజలక్ష్మి పాహి
దారిద్ర్యధ్వంసిని నమో వరలక్ష్మి పాహి ।
సత్సౌఖ్యదాయిని నమో ధనలక్ష్మి పాహి
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౮॥

శ్రీరాజ్యలక్ష్మి నృపవేశ్మగతే సుహాసిన్
శ్రీయోగలక్ష్మి మునిమానసపద్మవాసిన్ ।
శ్రీధాన్యలక్ష్మి సకలావనిక్షేమదాత్రి
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౯॥

శ్రీపార్వతీ త్వమసి శ్రీకరి శైవశైలే
క్షీరోదధేస్త్వమసి పావని సిన్ధుకన్యా ।
స్వర్గస్థలే త్వమసి కోమలే స్వర్గలక్ష్మీ
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౧౦॥

గఙ్గా త్వమేవ జననీ తులసీ త్వమేవ
కృష్ణప్రియా త్వమసి భాణ్డిరదివ్యక్షేత్రే ।
రాజగృహే త్వమసి సున్దరి రాజ్యలక్ష్మీ
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౧౧॥

పద్మావతీ త్వమసి పద్మవనే వరేణ్యే
శ్రీసున్దరీ త్వమసి శ్రీశతశృఙ్గక్షేత్రే ।
త్వం భూతలేఽసి శుభదాయిని మర్త్యలక్ష్మీ
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౧౨॥

చన్ద్రా త్వమేవ వరచన్దనకాననేషు
దేవి కదమ్బవిపినేఽసి కదమ్బమాలా ।
త్వం దేవి కున్దవనవాసిని కున్దదన్తీ
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౧౩॥

శ్రీవిష్ణుపత్ని వరదాయిని సిద్ధలక్ష్మి
సన్మార్గదర్శిని శుభఙ్కరి మోక్షలక్ష్మి ।
శ్రీదేవదేవి కరుణాగుణసారమూర్తే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౧౪॥

అష్టోత్తరార్చనప్రియే సకలేష్టదాత్రి
హే విశ్వధాత్రి సురసేవితపాదపద్మే ।
సఙ్కష్టనాశిని సుఖఙ్కరి సుప్రసన్నే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౧౫॥

ఆద్యన్తరహితే వరవర్ణిని సర్వసేవ్యే
సూక్ష్మాతిసూక్ష్మతరరూపిణి స్థూలరూపే ।
సౌన్దర్యలక్ష్మి మధుసూదనమోహనాఙ్గి
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౧౬॥

సౌఖ్యప్రదే ప్రణతమానసశోకహన్త్రి
అమ్బే ప్రసీద కరుణాసుధయాఽఽర్ద్రదృష్ట్యా ।
సౌవర్ణహారమణినూపురశోభితాఙ్గి
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౧౭॥

నిత్యం పఠామి జనని తవ నామ స్తోత్రం
నిత్యం కరోమి తవ నామజపం విశుద్ధే ।
నిత్యం శృణోమి భజనం తవ లోకమాతః
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౧౮॥

మాతా త్వమేవ జననీ జనకస్త్వమేవ
దేవి త్వమేవ మమ భాగ్యనిధిస్త్వమేవ ।
సద్భాగ్యదాయిని త్వమేవ శుభప్రదాత్రీ
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౧౯॥

వైకుణ్ఠధామనిలయే కలికల్మషఘ్నే
నాకాధినాథవినుతే అభయప్రదాత్రి ।
సద్భక్తరక్షణపరే హరిచిత్తవాసిన్
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౨౦॥

నిర్వ్యాజపూర్ణకరుణారససుప్రవాహే
రాకేన్దుబిమ్బవదనే త్రిదశాభివన్ద్యే ।
ఆబ్రహ్మకీటపరిపోషిణి దానహస్తే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౨౧॥

లక్ష్మీతి పద్మనిలయేతి దయాపరేతి
భాగ్యప్రదేతి శరణాగతవత్సలేతి ।
ధ్యాయామి దేవి పరిపాలయ మాం ప్రసన్నే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౨౨॥

శ్రీపద్మనేత్రరమణీవరే నీరజాక్షి
శ్రీపద్మనాభదయితే సురసేవ్యమానే ।
శ్రీపద్మయుగ్మధృతనీరజహస్తయుగ్మే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౨౩॥

ఇత్థం త్వదీయకరుణాత్కృతసుప్రభాతం
యే మానవాః ప్రతిదినం ప్రపఠన్తి భక్త్యా ।
తేషాం ప్రసన్నహృదయే కురు మఙ్గలాని
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ ౨౪॥

జలధీశసుతే జలజాక్షవృతే జలజోద్భవసన్నుతే దివ్యమతే ।
జలజాన్తరనిత్యనివాసరతే శరణం శరణం వరలక్ష్మి నమః ॥ ౨౫॥

ప్రణతాఖిలదేవపదాబ్జయుగే భువనాఖిలపోషణ శ్రీవిభవే ।
నవపఙ్కజహారవిరాజగలే శరణం శరణం గజలక్ష్మి నమః ॥ ౨౬॥

ఘనభీకరకష్టవినాశకరి నిజభక్తదరిద్రప్రణాశకరి ।
ఋణమోచని పావని సౌఖ్యకరి శరణం శరణం ధనలక్ష్మి నమః ॥ ౨౭॥

అతిభీకరక్షామవినాశకరి జగదేకశుభఙ్కరి ధాన్యప్రదే ।
సుఖదాయిని శ్రీఫలదానకరి శరణం శరణం శుభలక్ష్మి నమః ॥ ౨౮॥
సురసఙ్ఘశుభఙ్కరి జ్ఞానప్రదే మునిసఙ్ఘప్రియఙ్కరి మోక్షప్రదే ।
నరసఙ్ఘజయఙ్కరి భాగ్యప్రదే శరణం శరణం జయలక్ష్మి నమః ॥ ౨౯॥
పరిసేవితభక్తకులోద్ధరిణి పరిభావితదాసజనోద్ధరిణి ।
మధుసూదనమోహిని శ్రీరమణి శరణం శరణం తవ లక్ష్మి నమః ॥ ౨౮॥
శుభదాయిని వైభవలక్ష్మి నమో వరదాయిని శ్రీహరిలక్ష్మి నమః ।
సుఖదాయిని మఙ్గలలక్ష్మి నమో శరణం శరణం సతతం శరణం ॥ ౨౯॥
వరలక్ష్మి నమో ధనలక్ష్మి నమో జయలక్ష్మి నమో గజలక్ష్మి నమః ।
జయ షోడశలక్ష్మి నమోఽస్తు నమో శరణం శరణం సతతం శరణం ॥ ౩౦॥
నమో ఆదిలక్ష్మి నమో జ్ఞానలక్ష్మి నమో ధాన్యలక్ష్మి నమో భాగ్యలక్ష్మి ।
మహాలక్ష్మి సన్తానలక్ష్మి ప్రసీద నమస్తే నమస్తే నమో శాన్తలక్ష్మి ॥ ౩౦॥

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]