Reality of Israel-Palestine War || Thulasi Chandu

Описание к видео Reality of Israel-Palestine War || Thulasi Chandu

అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ పై పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు వేలాది రాకెట్లతో మెరుపుదాడి చెయ్యడం ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధంలో వేలాది మంది చనిపోతున్నారు.. ఆ లెక్కలు వేగంగా మారిపోతున్నాయి. సోషల్ మీడియాలో పాలస్తీనాకు అనుకూలంగా కొందరు, ఇజ్రాయెల్ కు అనుకూలంగా కొందరు స్పష్టమైన విభజన కనిపిస్తోంది. ఇంతకీ పాలస్తీనా ఇజ్రాయెల్ పై ఎందుకు దాడి చేసింది.. ఇజ్రాయెల్ గాజాపై ఎందుకు బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇదంతా తెలియాలి అంటే ఇజ్రాయెల్-పాలస్తీనా చరిత్ర, జెరూసలేంతో ఈ రెండు దేశాలకూ ఉన్న సంబంధం తెలియాలి. రెండు దేశాలు కొన్ని మతాలతో ముడిపడిన ఈ సంక్లిష్టమైన సబ్జెక్టును తేలిగ్గా అర్థం చేయించే ప్రయత్నమే ఈ వీడియో. పూర్తిగా చూడండి.

ఈ వీడియో ద్వారా జెరూసలే ఆడియో బుక్ పరిచయం చేశాను. ఆడియో బుక్ వినాలి అంటే కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు.
KuKuFM Download Link: https://kukufm.page.link/8VWCNdEWTawD...
50% discount for 1st 250 Users
My Coupon code: THULASI50
KukuFM Feedback form👇
http://lnkiy.in/KuKu-FM-feedback-telugu


క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా? నేను తయారు చేసిన కోర్సు లింక్ ఇది
Course Link - https://thulasichandu7795.graphy.com/...

How to Become a Credible Storyteller course video:
Course Link - https://thulasichandu7795.graphy.com/...

📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
   / @thulasichandu  




🚶 Follow Me 🚶
YouTube:    / @thulasichandu  
Instagram :   / thulasichandu_journalist  
Facebook:   / j4journalist​   (Thulasi Chandu )
Twitter:   / thulasichandu1   (@thulasichandu1)

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟


📺 Watch my videos:

మతం వస్తోంది మిత్రమా మేలుకో !
   / @thulasichandu  

Комментарии

Информация по комментариям в разработке