Jaikisan TS | 21st Apr' 18 | కడక్‌నాథ్‌తో ఆదాయమంటున్న ఓరుగల్లు పెంపకందారులు

Описание к видео Jaikisan TS | 21st Apr' 18 | కడక్‌నాథ్‌తో ఆదాయమంటున్న ఓరుగల్లు పెంపకందారులు

పంట నష్టదాయకమైంది. సాగు జీవితాన్ని దుర్భరం చేస్తోంది. పోనీ పాడైనా ఆదుకుంటుందనుకుంటే .. పెరిగిన దాణా ఖర్చులు... నష్టాల్ని చవిచూపిస్తున్నాయి. ఫలితంగా పాడి పశువులను సైతం సాకలేక రైతులు కబేళాలకు అమ్ముకుంటున్నారు .ఈదశలో కోళ్ల పెంపకం రైతులకు ఆశాకిరణంలా కనిపిస్తోంది. అయితే గతంలో బ్రాయిలర్, లేయర్ కోళ్లు నష్టాల్ని మిగల్చడంతో.. మధ్యప్రదేశ్‌ జాతికోళ్లైన కడక్‌ నాథ్‌ పెంపకంపై రైతులు ఆశక్తి చూపిస్తున్నారు. ఔషధ విలువలు ఉన్నాయంటూ నిపుణులు సైతం చెబుతుండడంతో.. మంచి ధర లభిస్తుండడంతో.. కడక్ జాతి కోళ్ల పెంపకం జోరందుకుంది.
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE

Enjoy and stay connected with us !!
☛ Like us :   / etvjaikisan  
☛ Follow us :   / etvjaikisan  
☛ Circle us : https://goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке