నీ పాత Phone అమ్మేస్తున్నావా ? జర్ర జాగ్రత్త | Anjani Electronix | Shyam Pagadala

Описание к видео నీ పాత Phone అమ్మేస్తున్నావా ? జర్ర జాగ్రత్త | Anjani Electronix | Shyam Pagadala

మీ పాత ఫోన్ గనక మీరు అమ్మేస్తున్నార జర జాగ్రత్త , పెద్ద ప్రమాదం లో చిక్కుకోగలరు . ఏంటి ఆ ప్రమాదం అంటే డేటా చోరి కావచ్చు లేదా మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చెయ్యొచ్చు . ఇలా చాల ప్రొబ్లెంస్ ఉన్నాయ్ కనక మీరు మీ పాత ఫోన్ ని అమ్మేముందు మీ డేటా అనేది పూర్తిగా డిలీట్ అయిందా లేదా అనేది ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత అమ్మండి .

#anjanielectronix
#smartphone
#tech #secondhandmobile

Instagram :-   / nanigeeks  
Facebook :- https://www.facebook.com/profile.php?...

Комментарии

Информация по комментариям в разработке