ఆకలి అనేది మనిషిని దహించి వేస్తుంది//పేదల ఆకలి తీర్చుటకు నిరంతర ప్రయత్నం//శ్రీ వినాయక ఫౌండేషన్

Описание к видео ఆకలి అనేది మనిషిని దహించి వేస్తుంది//పేదల ఆకలి తీర్చుటకు నిరంతర ప్రయత్నం//శ్రీ వినాయక ఫౌండేషన్

#ఆకలి అనేది మనిషిని దహించివేస్తుంది
#అటువంటి ఆకలి #తీర్చడమే #మాపని#అన్నంపరబ్రహ్మస్వరూపం .
#పేదల ఆకలి తీర్చుటకు మేము పడుతున్న కష్టము ఒక్కసారి ఈ వీడియో చూడండి.. దువ్వూరు పట్టణం లోని రామాపురం గ్రామంలో జరిగిన పెళ్లి ముహూర్తం నందు మిగిలిన ఆహార పదార్థాలను సేకరించి
#మైదుకూరు పట్టణంలోనీ SK కాలనీ లోని పేదలు ఉండే ఏరియా పి ఎస్ కే కాలనీలోకి వెళ్లి.. గుడిసెల్లో ఉన్న మహిళలు వృద్ధులు చిన్నారులకు అందరికీ పిలిచి పిలిచి మేము తీసుకెళ్లిన అన్ని రకాల ఆహార పదార్థాలు అన్ని అందరికీ అందించి ఆకలి తీర్చాము.....

#ఈ సృష్టిలో ప్రతిప్రాణికీ ఆహారమే ముఖ్యమైనది కావున మీరు చేసుకునే అన్ని రకాల కార్యక్రమాలలో ఆహార పదార్థాలు మిగిలితే దుబారా చేయకుండా మీకు దగ్గరలో ఉన్న పేదవారికి గాని మూగ ప్రాణులకు గాని ఈ ఆహార పదార్థాలు అందించి ఆకలి తీర్చవలసిందిగా కోరుచున్నాము.... లేదా మీకు దగ్గరగా శ్రీ వినాయక ఫౌండేషన్ టీమ్ ఉంటే మాకు సమాచారం ఇస్తే వెంటనే మేము మా సొంత వాహనంలో మా సొంత ఖర్చులతో మీ ఇంటి దగ్గరికి వచ్చి మిగిలిన ఆహార పదార్థాలని మేమే సేకరించి ఆకలితో ఉన్న నిరుపేదలు ఎక్కడ ఉన్నా గానీ వాళ్లందరికీ ఈ ఆహార పదార్థాలు అందించి ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాము....

#శ్రీ వినాయక ఫౌండేషన్ టీంతో చేతులు కలపండి ఆకలి లేని సమాజాన్ని అందరం కలిసి చేద్దాం..

#మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు పెద్దవాళ్ల జ్ఞాపకార్థాల సందర్భంగా పేదలకు మూగజీవాలకు ఆకలి తీర్చుటకు
శ్రీ వినాయక ఫౌండేషన్ టీం ను సంప్రదించండి..

#శ్రీ వినాయక ఫౌండేషన్ టీమ్ చేసే అన్ని రకాల సేవా కార్యక్రమాలకు ఆర్థికంగా సహాయం అందించవలసిందిగా కోరుచున్నాము..
మీరు అందించే ఆర్థిక సహాయమునకు ఆదాయపు పన్ను మినహాయింపు కలదు..
శ్రీ వినాయక ఫౌండేషన్ కు 80G;12A;CSR ఉన్నాయి..

#శ్రీవినాయక ఫౌండేషన్ టీం ఫోన్ నెంబర్లు.
9949658274;9885869565.

#Srivinayakafoundation
9949658274

Комментарии

Информация по комментариям в разработке