MS Swaminathan | Why He Got the Name as Father of Green Revolution || Idi Sangathi

Описание к видео MS Swaminathan | Why He Got the Name as Father of Green Revolution || Idi Sangathi

తినే ప్రతి గింజపై మన పేరు ఉంటుందని అంటారు. కానీ పరిస్థితిని సార్థకం చేసిన వ్యక్తి ఎంఎస్‌ స్వామినాథన్‌. భారత వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన హరిత భగీరథుడు. ఈ రోజు ధాన్యం నిల్వల్లో భారత్‌ స్వయం సమృద్ధి సాధించి ఇతర దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేస్తుందంటే దానికి కారణం.. ఆయన చేసిన పరిశోధనలు, తీసుకొచ్చిన మార్పులే. హరిత విప్లవంతో భారతీయ పంటపొలాల ముఖచిత్రం పూర్తిగా మార్చేసి...దేశ ప్రజలకు కరవు కాటకాల నుంచి విముక్తి కల్పించిన దక్షుడు. పాడి పంటలే దేశ ప్రగతికి నిజమైన గీటురాళ్లని నమ్మిన వ్యక్తి ఆయన. అందుకే...భారత హరిత విప్లవ పితామహుడని ఈ దేశం గొప్పగా కీర్తించుకుంటుంది. అలాంటి స్వామినాథన్‌....98 ఏళ్ల ప్రాయంలో తుదిశ్వాస విడిచారు. మరి, స్వామినాథన్‌ వ్యవసాయ రంగంపై పరిశోధనలు ప్రారంభించేనాటికి భారత్‌ పరిస్థితేంటి..? హరితవిప్లవంతో దేశంలో తీసుకొచ్చిన పెనుమార్పులు ఏమిటి...?
#IdiSangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке