బంధాల వల్ల బాధపడుతున్నారా? Forget Batman and Superman - You're a Glue Man | Sadhguru Telugu

Описание к видео బంధాల వల్ల బాధపడుతున్నారా? Forget Batman and Superman - You're a Glue Man | Sadhguru Telugu

"మీరు ఒక పరిపూర్ణమైన మనిషిగా ఉండండి. అప్పుడు మనము దేన్నైతే ప్రేమతో చూడాలో అలా చూస్తాము, దేన్నైతే దూరం పెట్టాలో దాన్ని అలా పెడతాము, దేన్నైతే కరుణతో చూడాలో దానిని అలా చూస్తాము, ఎక్కడ కఠినమైన చర్యలు తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము. ఏ విధంగా అవసరమో ఆ విధంగా జీవిస్తాము" అని అంటున్నారు సద్గురు.

English Video:   • Forget Batman and Superman – You are ...  

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
  / sadhgurutelugu  

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
  / ishatelugu  

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии

Информация по комментариям в разработке