జై భీమ్ అని పాడుదమా - లాల్ సలామ్ అని సాగుదమా Dr.BR Ambedkar Birthday Song 2023 Vimalakka Song

Описание к видео జై భీమ్ అని పాడుదమా - లాల్ సలామ్ అని సాగుదమా Dr.BR Ambedkar Birthday Song 2023 Vimalakka Song

LYRICS : MITRA
SINGER : VIMALAKKA
MUSIC : MAHI MADHAN.MM [N7 STUDIOS]
TAPE(DAPPU) RYTHEMS : HUSSAIN KONDRU
D.O.P. : HUSSAIN DESHABOINA
EDITING : NAGARAJU , DAVID
PRODUCED BY N7 STUDIOS (KHAMMAM)
SPECIAL THANKS TO GURRAM SEETHARAMULU
DIDECATED TO DR.BR AMBEDKAR ‪@vimalakkaofficial‬


డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గారి 132 వ జయంతి శుభాకాంక్షలు

అంబేద్కర్ గారి జీవిత విశేషాలు

☞COMMENDS OF AMBEDKAR RIGHTS☜

☞ తల్లిదండ్రులు 😗 తల్లి భీమాబాయి సక్పాల్, తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్ బ్రిటీష్ ఆర్మీలో సుబేదార్ గా పని చేసేవారు. వీరి స్వంత గ్రామం అంబెవాడ గ్రామం, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.

☞ జననం:- 14 ఏప్రిల్ 1891

*☞ ప్రాంతం 😗 మావ్, సెంట్రల్ ప్రావిన్స్ (ప్రస్తుత మధ్య ప్రదేశ్) ( రాంజీ సక్పాల్ గారు ఉద్యోగం చేస్తున్న ప్రాంతం)

☞ వివాహం:-

🔹రమాబాయి అంబేద్కర్:- 1906 లో వివాహం జరిగింది, ఆయన ప్రతి విజయంలో పూర్తి సహకారం అందించారు, తాను చిరిగిన దుస్తులు ధరిస్తూ కూడా బాబాసాహెబ్ చదువుకు, ఆయన చేసే కార్యక్రమాలకు ఏనాడూ ఆటంకం కాలేదు., చివరికి రక్త హీనతతో 1935 సంవత్సరంలో చనిపోయారు.

🔹 సవిత అంబేద్కర్ :- అసలు పేరు శారద కబీర్, రాజ్యాంగ రచన సమయంలో నిద్రలేమి, కాళ్ళలో కండరాల సమన్య వలన దెబ్బ తిన్న ఆరోగ్యన్ని దగ్గర ఉండి చూసుకోవడం కోసం 15 ఏప్రిల్ 1948 న వివాహం చేసుకున్నారు..

☞ మరణం:- రాజకీయ పరిస్థితులపై, తన అనుచరులు అనుకున్న వారి వ్యవహర శైలి వలన తీవ్రమైన మానసిక వత్తిడిని అనుభవించారు, నిద్రలేమి, మానసిక వత్తిడి వలన కలిగిన తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధ పడ్డారు .

తన ఆఖరి పుస్తకం "Buddha and his Dhamma" పూర్తి చేసిన మూడు రోజులకు, 1956 డిసంబర్ 06 న నిద్రలోనే పరినిర్వాణం చెందారు

☞✿ బాబాసాహెబ్ చదువులు - ప్రత్యేకతలు:- ✿☜

✍ మెట్రికులేషన్ -1908

✍ B.A - (Politics and Economics) Bombay University in 1912 - అంటబడని కులాల నుండి మొట్టమొదటి గ్రాడ్యుయేట్

✍ M.A - (Economics - For his thesis ‘Ancient Indian Commerce’) in America in 1915.

✍ Ph.d - (Economics - For his thesis ‘The evolution of provincial finance in British India’) in Columbia University, America in 1917. - ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుండి మొట్టమొదటి డాక్టరేట్.

✍ D.Sc - (Thesis - ‘Problem of the Rupee - Its origin and its solution’) in London School of Economics in 1923. ఆర్ధిక శాస్త్రంలో D Sc తీసుకున్న మొదటి మరియు ఆఖరి భారతీయుడు

✍ M.Sc – (Economics – For his thesis ‘Provincial Decentralisation of Imperial Finance in British India’) London. - ఆర్ధిక శాస్త్రంలో మొదటి డబల్ డాక్టరేట్

✍ Bar-At-Law - Gray’s Inn in London, 1923. మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది

✍ Political Economics - Germany.

✍ LLD - (Honoris) Columbia University, New York, For his achievements of leadership and authoring the Constitution of India.

✍ D.Litt - (Honoris) Osmania University, Hyderabad, For his achievements, Leadership and writing the constitution of India.

✍ బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 20000 పుస్తకాలు సేకరించారు., అమెరికా నుండి తిరిగి వచ్చే సమయంలో ఆయన పుస్తకాలు తీసుకొస్తున్న నౌకను జర్మనీ సబ్మెరైన్ దాడి చేసి ముంచేయడంతో దాదాపు 6000 పుస్తకాలు పోగొట్టుకున్నారు., ఆ సమయంలో బాబాసాహెబ్ చాలా బాధ పడ్డారు.

✿✿ తెలిసిన బాషలు -9 భాషల్లో బాబాసాహబ్ పూర్తి ప్రావిన్యత కలిగి ఉన్నారు ✿✿

🔹- మరాఠీ

🔹- హిందీ

🔹- ఇంగ్లీషు

🔹- గుజరాతీ

పాళీ (- పాళీ వ్యాకరణం మరియు నిఘంటువు కూడా రాసారు )

🔹- సంస్కృతం

🔹- జర్మన్

🔹- పార్శీ

🔹- ఫ్రెంచ్
❤❤ అరుదైన గౌరవాలు ❤❤

☞- భారత రత్న - ఇంత ప్రపంచ మేధావికి స్వతంత్ర్యం వచ్చిన 43 ఏళ్ళకు గానీ గుర్తించలేకపోయింది కులం రోగంతో కొట్టుకుంటున్న భారత ప్రభుత్వం

☞- కొలంబియా యూనివర్సిటీ ప్రకారం - ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన నాయకుడు

☞- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం విశ్వంలోనే అతిగొప్ప ఉద్యమ నిర్మాత

☞- ఐక్యరాజ్యసమితి ప్రకారం విశ్వ జ్ఞాని

☞- CNN, IBN, History channel నిర్వహించిన సర్వే ప్రకారం THE GREATEST INDIAN

బాబాసాహెబ్ గురించి బయటకు తెలియకుండా దాయబడుతున్న అంశాలు

బాబాసాహెబ్ ను నవ భారత నిర్మాతగా, భారతదేశ చరిత్రలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన ఒక అత్యంత ప్రభావశీలుడైన నాయకునిగా గుర్తిస్తుంటే, భారతదేశంలో మాత్రం ఆయనను ఒక కులానికి నాయకునిగా, ఒక వర్గానికి నాయకుడిగా చూస్తోంది., సంఘ్ విద్రోహులు బాబాసాహెబ్ అందరి నాయకుడు అంటూనే ఆయన గొప్పదనం తెలియజేయకుండా కేవలం ఆయనను రాజ్యాంగ రచయితగా మాత్రమే పరిమితం చేసి, హిందూ మత ఉద్ధారకునగా ప్రచారం చేస్తూ హిందూ ఓటు బ్యాంకు పెంచుకోవాలని కుట్ర పన్నుతోంది., ఇది బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని పూర్తిగా తుడిచి పెట్టే కుట్ర,.

ఇలాంటి సమయంలో బాబాసాహెబ్ నిజమైన గొప్పతనాన్ని తెలుసుకోకపోతే, మనువాద వక్రీకరణలే చరిత్రగా మారే ప్రమాదం ఉంది.. మన భావితరాలను ఈ వక్రీకరణల నుండి కాపాడుకోకపోతే., అంబేద్కరిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టినవారం అవుతాం.,
వివిధ రంగాల్లో బాబాసాహెబ్ కృషి - గొప్పతనాలు - వాటి ఫలితాలు ..

బాబాసాహెబ్ - మహిళా హక్కులు

☞✓ హిందూకోడ్ బిల్లు - మహిళల విధ్య, ఆర్థిక సమానత్వం కోసం (హిందువులు తీవ్రంగా వ్యతిరేకించినందున పార్లమెంటు నిరాకరించడంతో బాబాసాహెబ్ మహిళా హక్కుల కోసం మంత్రి పదవి వదిలేసారు.)

☞✓ పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనాలు

☞✓ మహిళలకు గర్భధారణ సమయంలో 8 వారాల ప్రత్యేక సెలవు (Maternity leave).జై భీమ్ అని పాడుదమా - లాల్ సలామ్ అని సాగుదమా Dr.BR Ambedkar Birthday Song 2023 Vimalakka Song
‪@hmtvlive‬ ‪@ntvtelugu‬ ‪@MY3FOLKSONGS‬ ‪@discorecordingcompany-tela9673‬ ‪@TelanganaFolks‬ ‪@FolkStudioBangla‬

Комментарии

Информация по комментариям в разработке