Telugu Christmas song || Cover song by Blessy Jasper || Come You Unfaithful by Michael Boggs

Описание к видео Telugu Christmas song || Cover song by Blessy Jasper || Come You Unfaithful by Michael Boggs

Glory to God!
As a child, I often wondered about the meaning behind the hymn "O Come, All Ye Faithful." I used to think, What if God loves only the faithful and turns away the unfaithful?
Then one day, I came across a song that beautifully says, "Come, all you unfaithful." It deeply touched my heart and transformed my perspective.

Inspired by this song, I’m sharing a Telugu translation of the song. I pray it blesses your heart as much as it did mine.

Original : Come You unfaithful by Michael Boggs
   • Come You Unfaithful (Lyric Video)  

Translated and sung by: Blessy Jasper Thamanam.

Background music audio:    • O Come All Ye Faithful | Piano Karaok...  

Lyrics:
రండి అవిశ్వాసులారా
రండి అనర్హులారా
ఆయనకు అర్పించుటకు ఏమి లేని వారా?
అన్యాయస్తులారా
అర్హతే లేని వారా

మన కొరకై యేసు పుట్టెను x3
రక్షకునిగా


ఆందోళన పడువారా
కనిపెట్టుకొనుచ్చునారా
మీ బాధలను ఆయన సన్నిధిలో అర్పించుడి
అలిసిపొయినారా
ఆధారం లేని వారా

మన కొరకై యేసు పుట్టెను x3
రక్షకునిగా

గర్విష్ఠులారా
లోకాశ వెంట పడువారా
ఆఢంబరమైన మనసు కలిగి ఉన్నారా
అహంకారులారా
సర్వజ్ఞానులారా


మన కొరకై యేసు పుట్టెను x3
రక్షకునిగా.

#teluguchristmassong2024 #teluguchristmassongs #teluguchristiansong #christmassong #happychristmas

Комментарии

Информация по комментариям в разработке