జీవన వికాస విద్యావనం: ప్రకృతిని జీవితాన్ని మమేకం చేస్తున్న పాఠశాల ఇది

Описание к видео జీవన వికాస విద్యావనం: ప్రకృతిని జీవితాన్ని మమేకం చేస్తున్న పాఠశాల ఇది

ఆ స్కూళ్లో కేవలం నాలుగు గంటలు మాత్రమే చదువు చెప్తారు. హోమ్ వ‌ర్క్ ఉండదు. మార్కులు, గ్రేడ్లు ఉండ‌వు. కానీ అక్కడ చదివిన పూర్వ విద్యార్థులు విదేశాల్లో, ఐఐటీ ప్రొఫెసర్లుగా స్థిరపడ్డారు. ప్రకృతిని, జీవితాన్ని మమేకం చేస్తున్న స్కూల్ అది.

Комментарии

Информация по комментариям в разработке