Marachipo Leni Mahilalu Full Video Song Official {Singer Version} |Abhijith Kollam |Nijamaina Velugu

Описание к видео Marachipo Leni Mahilalu Full Video Song Official {Singer Version} |Abhijith Kollam |Nijamaina Velugu

Marachipoleni Mahilalu Full Video Song Official {Singer Version} | Abhijith Kollam |Nijamaina Velugu
నిజమైన వెలుగు Album 2020
New Telugu Christian Album 2020

---------------
Lyrics :-
మరచిపోలేని మహిళలు... మరపురాని మహానీయులు... '' 2''
సత్ క్రియల చేత అలంకారముగా నిలిచిపోయినారు...
సాధువైనట్టి, మృదువైనట్టి... గుణమను అక్షయఅలంకారము
హృదయమున అంతరంగస్వభావం ధరించినారు...
పరిశుద్ధగ్రంధములో...నిలిచినవారు...
స్ఫూర్తికారులు...పరిశుద్ధస్తీలు...
ప్రపంచ మహిళలకు... మాదిరివారు... ''2''
☆మరచిపోలేని☆

1► భర్తకులోబడినా భార్య శారాయి...
యజమానుడని పిలుచుచూ... లోబడియుండెనుగా...
భర్త చనిపోయినా బంధువులను విడచి...
అత్తతో పయనించి క్రీస్తు వంశాళిలొ నిలిచెను రూతు
ఘనురాలైనా...షునేమీయురాలు....ఆధిత్యము చేసి...
ఎలిషాతొ ఆశీర్వాదం పొందెను...
వేగులవారిని చేర్చుకొని వేరొకదారిన పంపి
క్రియల ద్వారా నిరూపించెను రాహబను వేశ్య
వారి అడుగు జాడల్లో నడిచినా శారాకు సంతానమౌతారు "2"
☆మరచిపోలేని☆

2►వాక్యం వింటున్నా... నేటికైరైస్తవులైన స్త్రీలు
పరిశుద్ధస్త్రీల గూర్చివిని బ్రతకడం లేదుగా...
లేని వార్తను పుట్టించి సంఘంలో అల్లరి సృష్టించి
మంచిని చెడుగా చేసి సంఘాన్ని కూల్చుతున్నారుగా
జడలు అల్లుటయు...బంగారు,నగలు ధరియించుటయు
పైరూపము మాత్రము కాక ప్రవర్తనా అలంకారముగా...
పూర్వమందున్న దేవుని ఆశ్రయించినా స్త్రీలు
సత్ ప్రవర్తన చేత హృదయాన్ని అలంకరించుకున్నారు
వారి క్రియలను మీరు చేసినా ప్రియమైన పిల్లలు అవుతారు "2"
☆మరచిపోలేని☆

𝗙𝗨𝗟𝗟 𝗦𝗢𝗡𝗚 𝗧𝗥𝗔𝗖𝗞:-    • Marachipoleni Mahilalu Song Track || ...  

Album: Nijamaina Velugu 2020
Lyrics & Tunes: Bro.P.Srinivas
Music: Emmanuel Prem
Vocals: Abhijith Kollam
Please Pray

మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకోగలరు
►    / @spiritsprotection   ◄
------------------
𝗠𝗢𝗥𝗘 𝗜𝗡𝗦𝗣𝗜𝗥𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 𝗩𝗜𝗗𝗘𝗢 𝗦𝗢𝗡𝗚𝗦:-
Sandram Lo Padava Prayanam Full Video Song:-    • Sandramlo Padava Prayanam Video Song ...  

Tharamulu Maruchunnavi Video Song:-    • Tharamulu Maruchunnavi Official Video...  

Marachipoleni Mahilalu Video Song:-    • Marachipo Leni Mahilalu Full Video So...  

ఆడ జన్మను దేవుడు ఎందుకు చేశాడు? Video Song:-    • ఆడ జన్మను దేవుడు ఎందుకు చేశాడు? Video...  

Vivaham Ganamainadi Video Song:-    • Vivaham Ganamainadi Full Video Song {...  

Narakam Video Song :-    • Narakam New Full Video Song Official ...  

Oo Manishi Ne Prayasametu Video Song:-    • Oo Manishi Ne Prayasametu Full Video ...  

Alpakalamu Papabhogamu Video Song:-    • ALPAKALAMU PAPABHOGAMU VIDEO SONG // ...  

UNIVERSAL VILLAIN Video Song:-    • UNIVERSAL VILLAIN Full HD Video Song ...  
------------------



Welcome To The Official Channel Of Spirits Protection. Here You Will Get All The Video Songs and Audio songs and Tracks and jukeboxes And Messages Of Jesus Christ Which Was Written By ►SrinivasPastham◄ Garu and
Monthly Meetings and Weekly Prayer By ►SrinivasPastham◄ Garu and Lots More stuff Will Be Provided Here.

►For Details -
Contact - +91 9441358159 , +91 8374373070
-----------------
►Online Publishing Production: Spirits Protection
--------------
Enjoy & Stay Connected With Us!
► WhatsApp Group Link: https://chat.whatsapp.com/Elw5RRAOVcp...
► Website:https://spiritsprotection.blogspot.in/
►Subscribe us:   / @spiritsprotection  
►Like us:  / srinivas.siddipet.9  
►Follow:  / spirits-protection-901692933316933  
►Circle us:https:  / spirits_protection  


#MarachipoLeniMahilalu #spiritsprotection #teluguchristiansongs ​ #latestchristiansongs #spiritsprotectionsongs #latestteluguchristiansongs #teluguchristiansongs2022 #teluguchristiansongslatest


#MarachipoleniMahilalu #NijamainaVelugu #AbhijithKollam #Srinivas
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song
Telugu Christian songs / Christian Telugu songs / new Telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2020 / 2020 telugu christian songs / latest new telugu christian song 2016 / 2020 new telugu christian songs 2016 / telugu christian songs 2020 /

Комментарии

Информация по комментариям в разработке