చీరల పందిరి - ఈ రైతు ప్రయోగం అదిరింది | Tomato Farming | Anantapur | hmtv

Описание к видео చీరల పందిరి - ఈ రైతు ప్రయోగం అదిరింది | Tomato Farming | Anantapur | hmtv

చీరల పందిరి - ఈ రైతు ప్రయోగం అదిరింది | Tomato Farming | Anantapur. పక్క రైతును చూసి అదే పంటను ఒకేసారి పెద్దమొత్తంలో సాగు చేయడం కాదు...ప్రతీ రైతు మార్కెట్ డిమాండ్ను తెలుసుకోగలగాలి. అప్పుడే తాను పండించిన పంటకు సరైన ధరను రైతు పొందగలుగుతాడు...జూన్ నుంచి డిసెంబర్ వరకూ మార్కెట్లో టమోటాకు మంచి ధర పలుకుతుంది. మార్కెట్ అవసరాలను గుర్తించిన అనంత రైతు వినూత్నంగా ఆలోచించి వేసివిలో చీరల పందిళ్ల కింద టమోట సాగుకు శ్రీకారం చుట్టాడు...మండు వేసవిలోనూ పంట సాగు చేస్తూ...ఔరా అనిపిస్తున్నాడు.

#Tomato #TomatoFarming #Anantapur #Farmer #NelaTalli

Комментарии

Информация по комментариям в разработке