Gandhari Sapam | Neend Telugu | Telugu Nidra Kathalu | Relaxing Sleep Story | Neend Telugu

Описание к видео Gandhari Sapam | Neend Telugu | Telugu Nidra Kathalu | Relaxing Sleep Story | Neend Telugu

రామాయణం.. ఓ ఆడదాని ఏడుపు వలన జరిగింది
భారతం . ఓ ఆడదాని నవ్వు వలన జరిగింది
ప్రాణమిచ్చే పంచభూతాలకు నష్టం చేస్తే ఏమి జరుగుతుందో మనకి కరోనా తో అర్ధం అయ్యింది.
అయితే, ఓ తల్లి కన్నీటి శాపం ఏమి చెయ్యగలదు?
ఓ వంశాన్ని నాశనం చెయ్యగలదు!
దేవుడి చావుని కూడా కోరుకోగలదు!
నేను చెప్పిన తల్లి : భారతం లో "గాంధారి", నాశనం అయ్యిన వంశం సాక్షాత్తు కృష్ణ పరమాత్మ పుట్టి, ఉద్ధరించిన "యాదవ" వంశం. ఏమిటి ఈ కళ్ళు మూసుకున్న పాత్ర ప్రత్యేకత? ధర్మదేవతకి కళ్ళు లేవు అన్నట్టు.. ఈవిడకి కళ్ళు లేకపోయినా ధర్మాన్ని పాటించిందంటారా? మహాభారతం లో ఆ నీచ స్వభావాలు ఉన్న కౌరవుల తల్లి గురించి ఎందుకు చెప్పుకోవాలి? ఎందుకంటే ఆ తల్లి శాపానికి పరమాత్మే రాజీ పడ్డాడు, గాంధారి శాపాన్ని స్వీకరించాడు కాబట్టి ! ఈ పాత్ర ప్రత్యేకత గురించి తెలుసుకుందాం

Download the Neend App for
➡ Telugu moral stories
➡ Stories for sleep
➡ guided meditation
➡ calming music

Click here to download Neend App right now: https://bit.ly/3GsH747

By listening to this story, you'll feel relaxed. You'll get sleep within minutes. So, enjoy the story and experience a pleasant sleep.

#neend #sleepstories #telugukathalustories #ramayanamtelugu

Комментарии

Информация по комментариям в разработке