కడుపుబ్బా నవ్వించే ప్రముఖుల ఛలోక్తులు | Pramukhula chaloktulu | RajanPTSK | Ajagava | Telugu Humour

Описание к видео కడుపుబ్బా నవ్వించే ప్రముఖుల ఛలోక్తులు | Pramukhula chaloktulu | RajanPTSK | Ajagava | Telugu Humour

చమక్కులు - చురుక్కులు

నవ్వు నాలుగు విధాల చేటని కొందరంటే.. నలభై విధాల గ్రేటని ఎందరో అన్నారు. ఇక మన జంధ్యాలగారైతే.. “నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం” అని హాస్యఢంకా బజాయించి మరీ చెప్పారు. అందుకే.. ఈరోజు మనం, కొందరు ప్రముఖులు విసిరిన చమక్కులను చెప్పుకుని హాయిగా నవ్వుకుందాం.

సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే [email protected] కు email చెయ్యండి.

అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.

Rajan PTSK

#RajanPTSK #Fun #Humour #Ajagava

Комментарии

Информация по комментариям в разработке