చిన్న చిన్న తిమోతి ఎంత చక్కగా పెరిగాను

Описание к видео చిన్న చిన్న తిమోతి ఎంత చక్కగా పెరిగాను

చిన్న చిన్న తిమోతి ఎంచక్కా పెరిగెను
యేసు ప్రభుని వాక్యమందు ఎదుగుచుండెను
1.అవ్వ లోయ నేర్పించే యేసు కథలు
అమ్మ యునేకే నేర్పే మంచి చెడ్డలు.
2. బాల్య మందే లేఖనముల్ బహుగా నేర్చే
బహు మంచి పేరొందే ప్రభు సంఘములో.

Комментарии

Информация по комментариям в разработке