ఓట్స్ ఉప్మా | Oats Upma | Upma Recipe | Healthy Breakfast Recipes

Описание к видео ఓట్స్ ఉప్మా | Oats Upma | Upma Recipe | Healthy Breakfast Recipes

ఓట్స్ ఉప్మా | Oats Upma | Upma Recipe | Healthy Breakfast Recipes @HomeCookingTelugu

#oatsupma #upma #breakfast

Here's the link to this recipe in English:    • Oats Upma | Healthy Breakfast Ideas |...  

Our Other Recipes:

Millet Upma:    • మిల్లెట్ ఉప్మా | Millet Upma in Telug...  
Maramaraala Upma:    • Puffed Rice Upma | మరమరాల ఉప్మా | Eve...  
Erra Atukula Upma:    • ఎర్ర అటుకుల ఉప్మా | Red Poha Upma | Y...  
Bread Upma:    • బ్రెడ్ ఉప్మా | Bread Upma in Telugu |...  
Atukula Upma:    • అటుకుల ఉప్మా | Atukula Upma in Telugu...  
Tomato Semiya Upma:    • ఎప్పుడైనా తేలికగా చేసుకుని తినగలిగే ట...  

కావలసిన పదార్థాలు:

నూనె - 1 1 / 2 టేబుల్స్పూన్లు (Buy: https://amzn.to/453ntph)
పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/3QOYqCn )
మినప్పప్పు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/3KBntVh)
ఆవాలు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/449sawp )
జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2NTgTMv)
ఇంగువ - 1 / 4 టీస్పూన్ (Buy: https://amzn.to/313n0Dm)
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయలు - 4
తరిగిన అల్లం
కరివేపాకులు
తరిగిన బీన్స్ - 1 కప్పు
తరిగిన క్యారెట్ - 1 కప్పు
టొమాటో - 1
ఉడికించిన పచ్చిబఠాణీలు - 1 / 4 కప్పు
పసుపు - 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/2RC4fm4)
ఉప్పు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2vg124l)
రోల్డ్ ఓట్స్ - 2 కప్పులు (Buy: https://amzn.to/3KBnRTJ )
నీళ్ళు - 1 / 2 కప్పు
ఉప్పు - 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/2vg124l)
నిమ్మరసం
వేయించిన పల్లీలు (Buy: https://amzn.to/3s5kqyk )
తరిగిన కొత్తిమీర

తయారుచేసే విధానం:

ముందుగా ఒక పెద్ద కడాయిలో నూనె వేసి వేడి చేసిన తరువాత అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి

ఆవాలు చిటపటలాడిన తరువాత అందులో ఇంగువ కూడా వేసి వేయించాలి

ఆ తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకులు వేసి ఒక నిమిషం పాటు వేయించిన తరువాత తరిగిన బీన్స్, క్యారెట్, పచ్చిబఠాణీలు వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి

కూరగాయలు కాస్త వేగిన తరువాత టొమాటోలు కూడా వేసి వేయించాలి

తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి

ఇందులో రోల్డ్ ఓట్స్ వేసి, బాగా కలిపి కొన్ని నీళ్ళు పోయాలి

ఇదంతా ఒకసారి బాగా కలిపిన తరువాత మళ్ళీ నీళ్ళు పోసి, కడాయికి ఒక మూత పెట్టి, ఉప్మాను ఐదు నిమిషాలు ఉడికించాలి

ఐదు నిమిషాల తరువాత ఉప్మాలో రుచి చూసి కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు

చివరగా ఇందులో నిమ్మరసం, వేయించి పెట్టుకున్న పల్లీలు, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి

అంతే, ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యకరమైన ఓట్స్ ఉప్మా తయారైనట్టే, దీన్ని వేడివేడిగా ఉన్నపళంగా, లేదంటే కొబ్బరి చట్నీతో, సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది

Upma is a staple breakfast in most of the Indian households. It holds a special place because it can be made in many varieties and it is one of the most easiest dishes that can be prepared in a less time. This oats upma is a better version of the regular upma because oats are rich in a lot of nutrients. So this healthy upma can be enjoyed for breakfast/evening dinners. This helps people who are looking to maintain their weight. Try this wholesome upma recipe and let me know how it turned out for you guys in the comments section below.

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке