విజయవాడ ఫ్లవర్ ఎక్సిబిషన్ | Vijayawada Flower Exhibition 2024

Описание к видео విజయవాడ ఫ్లవర్ ఎక్సిబిషన్ | Vijayawada Flower Exhibition 2024

విజయవాడ ఫ్లవర్ ఎక్సిబిషన్ | Vijayawada Flower Exhibition 2024

తమ ఇంటిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి కావల్సిన మొక్కలు, అలంకార సామాగ్రి కోసం వివిధ నర్సరీలు సందర్శించకుండా ఒకే చోట దొరకడం వల్ల తమకు సమయంతో పాటు డబ్బు ఆదా అవుతోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లవర్‌షో 6 days కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

వివిధ రకాల పూలు, మొక్కల ప్రదర్శనతో పాటు సేంద్రియ పురుగుమందులు, పేడ, రైతులు పండించిన విత్తనాలు, ఇండోర్ ప్లాంట్లు, కుండీలు తదితర వాటిని విక్రయించే స్టాల్స్ ఉన్నాయని ఆమె తెలిపారు.
#yt
#ytvideo
#ytvideoes
#flower exhibition
#flower exhibition in vijayawada
#vijayawada flower exhibition,flower show in vijayawada,fruit and flower exhibition started in vijayawada,#plants and flowers exhibition in vijayawada,vijayawada,vijayawada flower exhibition latest news,rose exhibition at vijayawada,vijayawada ap flower show,vijayawada new exhibition,vijayawada latest exhibition,rose exhibition in vijayawada,flowers,rose exhibition in vijayawada 2024
#vijayawada flower show

Комментарии

Информация по комментариям в разработке