122 Siva kshetram/Ujjevanathar temple/UYYAKONDAN THIRUMALAI/276 Paadal Petra Sthalam/Sreedhar Raju

Описание к видео 122 Siva kshetram/Ujjevanathar temple/UYYAKONDAN THIRUMALAI/276 Paadal Petra Sthalam/Sreedhar Raju

ఈ video లో మనం 276 paadal petra స్ధలాల్లో122 వ శైవక్షేత్రం మరియు కావేరి నది దక్షిణ ఒడ్డున గల 128 శివక్షేత్రాలలో 04 వ స్థానంలో ఉన్న trichy నగరంలోని uyyakondan tirumala ప్రాంతంలోని ujjevanaathar ఆలయాన్ని చూస్తాము.
ఈ ఆలయము తమిళనాడు లోని central busstand నుండి సుమారు 5km దూరంలో కలదు.
ఈ ఆలయము లోని మహాశివుడిని ఉజ్జీవనాథర్ అని,పార్వతీ మాతను అంజనాక్షి అమ్మవారు మరియు baalaambikai అమ్మవారు అని పిలుస్తున్నారు.
తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్, అప్పర్ నాయనార్ మరియు సుందరమూర్తి నాయనార్ ల యొక్క శ్లోకాలచే ఈ ఆలయము గౌరవించబడినది.
ఈ ఆలయము లోని శివుడు స్వయంభువమూర్తి.

Комментарии

Информация по комментариям в разработке