ఉదయ రవిచంద్రిక రాగం తెలుసుకుందాం.ఆలాపన గంగాధర్ మాస్టర్ గళము నుండి విందాం.! ఆరోగ్యకరం,ఆనందకరం..

Описание к видео ఉదయ రవిచంద్రిక రాగం తెలుసుకుందాం.ఆలాపన గంగాధర్ మాస్టర్ గళము నుండి విందాం.! ఆరోగ్యకరం,ఆనందకరం..

ఉదయరవిచంద్రిక రాగం సుద్దధన్యాసి రాగం వకటి గా నెవుంటుంది హార్మోనియం సాధన చేసేవారు రాగస్వరాలను గమనించి రాగాన్నిసాధన చేయగలరు ఉదయరివి చంద్రిక రాగం ఛానాపాటలకు ఈ రాగం ఉపయోగ పడుతుంది ఈరాగం ఆనందాన్ని కలిగిస్తుంది హార్మోనియంలో సాధన చేయండి గంగాధర్ మాస్టర్   • సాయిబాబ చరిత్ర మహిమలు ఈ పాటలో  వినండి...  

Комментарии

Информация по комментариям в разработке