Full Video: నమ్ముట సాధ్యమైతే, నమ్మినవన్నీ సాధ్యమే | Sadhana Pyramid| Kambadahal | Maa Vuri Pyramidlu

Описание к видео Full Video: నమ్ముట సాధ్యమైతే, నమ్మినవన్నీ సాధ్యమే | Sadhana Pyramid| Kambadahal | Maa Vuri Pyramidlu

" ప్రతిక్షణం - సత్యదర్శనం " - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
PMC Telugu సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145
🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
నమ్ముట సాధ్యమైతే.. నమ్మినవన్నీ సాధ్యమే.. ఈ కథ.. మీ హృదయాన్ని కదిలిస్తుంది | Nammuta Sadhyamaithe Namminavanni Sadhyame | Sadhana Pyramid | Maa Vuri Pyramidlu | Kambadahal | Kampadu | PMC Telugu

🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️

"మా ఉరి పిరమిడ్లు కార్యక్రమం ప్రత్యేకత"
******************************************
" పిరమిడ్లు " ఈ భూమిపైన అతి కొద్ది మందికి మాత్రమే అవగతమైన మార్మిక శక్తి క్షేత్రాలు. ధ్యాన జగత్ సాధికారతయే లక్ష్యంగా "బ్రహ్మర్షి పితామహ పత్రీజీ" సంధించిన బ్రహ్మాస్రమే.. " ఈ పిరమిడ్.. "

పిరమిడ్లు ఒక ప్రత్యేఏకమైన, శాస్త్రీయమైన కూడిన కొలతలతో పాజిటివ్ శక్తి తరంగాలను విశ్వవ్యాప్తం చేస్తూ.. మానవ చరిత్రలో కనీవినీ ఎరుగును రీతిలో మానవ చైతన్యాన్ని ప్రభావితం చేస్తూ.., ప్రతి మానవుడు,
తన జీవిత ధ్యేయమని తెలుసుకునేలా.., సకల ప్రాణి కోటి పట్ల సహృదయ భావనతో జీవించేలా దోహదపడుతున్నాయి.

పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ప్రపంచ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు "బ్రహ్మర్షి పితామహ పత్రీజీ" అడుగుజాడలలో నడుస్తూ.. PSSM యొక్క 18 ఆదర్శ సూత్రాలలోని.. జీవిత పరమ సత్యాలను అతి సరళంగా మానవాళికి అందజేస్తున్నాయి. ప్రజల జీవితాలలో ఆత్మానందాన్ని నింపుతున్నాయి..

ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాల విశిష్టతలను.. వాటి కార్యకలాపాలన.., పిరమిడ్ మాస్టర్ల ఆధ్యాత్మిక జీవిత విశేషాలను.. పిరమిడ్ నిర్మాణాల ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల జీవనంలో వస్తున్న మార్పులను..." ధ్యాన జగత్..", " శాకాహార జగత్.", " పిరమిడ్ జగత్ " నిర్మాణం లో భాగంగా మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ( PMC ) "మా ఊరి పిరమిడ్లు" కార్యక్రమం ద్వారా అత్యంత అద్భుతంగా యావత్ ఆధ్యాత్మిక ధ్యాన ప్రపంచానికి అందజేయిస్తుంది.

ఈ వీడియో ద్వారా " సాధన పిరమిడ్ ధ్యాన కేంద్రం " యొక్క అద్భుతమైన విశేషాలను, ఆ పిరమిడ్ ద్వారా జరుగుతున్న కార్యక్రామాలను తెలుసుకోండి.

**********************
" సాధన పిరమిడ్ ధ్యాన కేంద్రం గురించి "
**********************
కర్నూల్ జిల్లా, సి.బెళగల్ మండలం, కంబదహల్ గ్రామంలో నిర్మాణమైన " సాధన పిరమిడ్ ధ్యాన కేంద్రం" 2015 సంవత్సరంలో " బ్రహ్మర్షి పితామహ పత్రీజీ " ద్వారా లోకార్పణ చేయబడి ప్రజానీకానికి విషేశంగా కృషి చేస్తున్నది.

ఈ " సాధన పిరమిడ్ ధ్యాన కేంద్రం " కంబదహల్ గ్రామానికి చెందిన పిరమిడ్ మాస్టర్ K .వీరన్న గారు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ ద్వారా ధ్యానం నేర్చుకుని, పిరమిడ్ శక్తిని అర్థం చూసుకొని., పిరమిడ్ మరియు ధ్యాన శక్తిని అందరిని అందించాలనే ఉద్దేశ్యంతో నిర్మించారు.

ఈ పిరమిడ్ ధ్యాన జగత్ నిర్మాణాంలో.. PSSM యొక్క కార్యకలాపాలను వేగవంతం చేయడంలో క్రియాశీలకంగా పాత్ర పోషించింది.

మరిన్ని వివరాలకు సంప్రదించగలరు.
సాధన పిరమిడ్ ధ్యాన కేంద్రం
పిరమిడ్ సైజు 8*8 అడుగులు

నిర్మించుకున్న వారు:
K. వీరన్న గారు మరియు కుటుంబ సభ్యులు
చిరునామా: పెద్దనేలటూరు గ్రామం, గోనెగండ్ల మండలం, కర్నూల్ జిల్లా. - 518462.
ఫోన్: చిరునామా: కంబదహల్ గ్రామం, సి.బెళగల్ మండలం, కర్నూల్ జిల్లా, - 518462.
9603998850
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: [email protected]

#PMCTelugu #PMC #HowToDoMeditation #Meditation #Patriji #Pyramid #PitamahaPatriji #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglish #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​

Комментарии

Информация по комментариям в разработке