Transgender Doctors In Osmania Hospital: ‘మేము వైద్యం చేస్తుంటే పేషెంట్లు ఎలా స్పందిస్తారంటే.. ’

Описание к видео Transgender Doctors In Osmania Hospital: ‘మేము వైద్యం చేస్తుంటే పేషెంట్లు ఎలా స్పందిస్తారంటే.. ’

తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ప్రభుత్వ డాక్టర్లుగా నియమితులై వైద్యం చేస్తున్నారు. డాక్టర్ ప్రాచీ రాథోడ్, డాక్టర్ రూథ్‌ జాన్‌లు ఉస్మానియా ఆసుపత్రిలోని ఏఆర్టీ క్లినిక్‌లో చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రాచీ, ఖమ్మం జిల్లాకు చెందిన రూథ్‌లు 29, 28 ఏళ్ల వయసున్న యువ డాక్టర్లు.
#TransgenderDoctor #Telangana #hyderabad #OsmaniaHospital

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке