ఆడుదాం ఆంధ్రా - ఇది అందరి ఆట | Andhra Pradesh Govt Sports Tournament | Aadudam Andhra Song

Описание к видео ఆడుదాం ఆంధ్రా - ఇది అందరి ఆట | Andhra Pradesh Govt Sports Tournament | Aadudam Andhra Song

గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోనే తొలిసారి జగనన్న ప్రభుత్వం అతి పెద్ద యూత్ ఫెస్టివల్ నిర్వహించబోతోంది.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా సంబరాలు జరపబోతోంది. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటల ద్వారా యువత ప్రతిభను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మన వాళ్లు పోటీ పడేలా తీర్చి దిద్దడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఆడుదాం ఆంధ్ర లక్ష్యం . డిసెంబర్ 15న మొదలై 50 రోజులపాటు కొనసాగనున్న ఈ క్రీడా సంబరాలకు మన రాష్ట్రానికి చెందిన 15 ఏళ్లు నిండిన యువతీ, యువకులు అందరూ అర్హులే.

ఇంకెందుకు ఆలస్యం.. రండి ఆడుదాం ఆంధ్రా. వెంటనే రిజిస్టర్ చేసుకోండి : http://aadudamandhra.ap.gov.in

ఆడుదాం ఆంధ్రా - ఇది అందరి ఆట | Andhra Pradesh Govt Sports Tournament | Aadudam Andhra Song

#AadudamAndhra #CMYSJagan #AndhraSports #AndhraPradesh

★↓FOLLOW US ON SOCIAL MEDIA!↓★
👉 Facebook: https://www.facebook.com/JaganeKavali
👉 Instagram: https://www.instagram.com/JaganeKavali
👉 Twitter: https://twitter.com/JaganeKavali
👉 Sharechat: https://sharechat.com/profile/JaganeKavali

Комментарии

Информация по комментариям в разработке