అభిమన్యుడు కేవలం ఒక పూట సమయంలో యుద్ధం చేసి పడగొట్టిన సైన్యం ఎంతొ తెలుసా?

Описание к видео అభిమన్యుడు కేవలం ఒక పూట సమయంలో యుద్ధం చేసి పడగొట్టిన సైన్యం ఎంతొ తెలుసా?

అభిమన్యుడు కేవలం ఒక 17 ఏళ్ల పిల్లడు చేసిన యుద్ధానికి కౌరవ సైన్యం అంత కూడా యుద్ధ భూమిని విడిచి పారిపోవాల్సి వచ్చింది.
అంతటి మహా వీరుడు అభిమన్యుడు అంటే.

కేవలం ఒక రోజులో ఒక పూట సమయంలో ఆయన చేసిన యుద్ధం పరం భయంకరం.

చాలా కాలంగా ఆకలితో ఉన్న పెద్ద పులికి ఆహరం దొరికితే ఎంత దారుణంగా వేటాడి చంపి తింటుందో...అంతకు కొన్ని వేల రేట్లు ఆ అభిమన్యుడు పరమా భయంకరంగా యుద్ధం చేసాడు.

కేవలం ఒక పూట సమయంలో సైన్యం లోని 1/4 వంతు సైన్యాన్ని చంపేసాడు.
అది అభిమన్యుడు అంటే. యుద్ధం అంటే ఆయనకు ఒక ఆట.
#spirituality #chaganti #god #motivation

Комментарии

Информация по комментариям в разработке