సాలగ్రామం శక్తి ఎటువంటిది? The Power of Saligram in Telugu | Sadhguru

Описание к видео సాలగ్రామం శక్తి ఎటువంటిది? The Power of Saligram in Telugu | Sadhguru

ఎంతో అరుదుగా దొరికే సాలగ్రామాల గురుంచి సద్గురు మాట్లాడుతూ, శుద్దమైన సాలగ్రామం దొరికి, దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే అది జీవితానికి ఎంతో ఉపయోగమని, లేదంటే ఎంతో ప్రమాదకరమని చెబుతున్నారు.
**************************************************
English Video:
   • The Power of Saligrams | Sadhguru  

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
  / sadhgurutelugu  

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
  / ishatelugu  

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии

Информация по комментариям в разработке