Tiruttani Subramanyam Swami Temple || Visited ||Telugu vlogs

Описание к видео Tiruttani Subramanyam Swami Temple || Visited ||Telugu vlogs

Tiruttani Subramanyam Swami Temple || Visited ||Telugu vlogs


హాయ్ ఫ్రెండ్స్,ఈ వీడియోలో నేను మీకు తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని పూర్తిగా చూపించబోతున్నాను.అలానే మేమైతే ఈ దేవాలయం దర్శించాము.ఈ దేవాలయం అయితే చాలా మంచిగా అయితే ఉంది. అలానే మాకు చాలా మంచిగా అయితే దర్శనం చేసుకున్నాము.ఇక్కడ మనం దేవుడి దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచి కలుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అన్నిట్లో ఇది ఒక ప్రత్యేక ప్రతిష్ట కలిగిన దేవాలయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Like చేయండి అలానే మన చానల్ ని Subscribe చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి Share చేయండి.


Thank you...


#vlogs #teluguvlogs #youtubevideos #beautiful #tiruttani #subramanianswamy #temple #god #viralvideo #vloglovers #visited #templevlog #templevisitvlog

Комментарии

Информация по комментариям в разработке