Sri Vemana Yogi Padyalu Vemana satakam Vemana Neethi Padyalu

Описание к видео Sri Vemana Yogi Padyalu Vemana satakam Vemana Neethi Padyalu

#DadaPeerbajanaPatalu #DadaPeerbajanasongs #SriVemanaYogiPadyalu #Vemanashathakam #VemanaNeethiPadyalu
శ్రీ వేమన యోగి శతకం మనమందరము విని ధన్యజీవులు కావాలని పెద్దలు ప్రయత్నం చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు శ్రీశ్రీశ్రీ దాదా పీర్ మంజర్ల వారి మధుర గానంతో మనకు అందజేసిన ఈ పద్యములు మనము ఎంత పుణ్యం చేసి ఉంటే ఇలాంటి పద్యములు వినగలుగుతున్నాము ఈ పద్యములు చేయడానికి చేయూత ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదములు ఈ పద్యములను వినడం మాత్రమే కాదు ఆచరించాలని మహానుభావులు పలికిరి కావున మనం ఆచరించి ఆచార్యులు అవుదాం హరి ఓం

Комментарии

Информация по комментариям в разработке