AP CM YS Jagan Bus Yatra | CM Jagan బస్సు యాత్రకు విశేష స్పందన | YCP Memantha Siddham Bus Yatra- TV9

Описание к видео AP CM YS Jagan Bus Yatra | CM Jagan బస్సు యాత్రకు విశేష స్పందన | YCP Memantha Siddham Bus Yatra- TV9

సీఎం జగన్ బస్సు యాత్రకు విశేష స్పందన || AP CM YS Jagan Bus Yatra | CM Jagan బస్సు యాత్రకు విశేష స్పందన | YCP Memantha Siddham Bus Yatra- TV9

16వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా భీమవరం బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడారు. ఎన్నికల్లో తమది పేదలపక్షం అని.. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలంటూ కోరారు. కూటమి నేతలకు ఓటేస్తే పథకాలన్నీ ముగిసిపోతాయంటూ చెప్పారు. చంద్రబాబు కోపంతో శాపనార్థాలు పెడుతున్నారని.. తన పైన రాళ్లేయమని, అంతం చేయమని చెబుతున్నారంటూ పేర్కొన్నారు. ఓ వ్యక్తి నియోజకవర్గాలను మారుస్తున్నాడని.. అందరూ కలిసి తన ఒక్కడిపైనే దాడి చేస్తున్నారన్నారు.తనకు పేదల సైన్యం అండగా ఉందన్న జగన్‌.. 58 నెలలుగా నేరుగా లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. మంచి చేయడం తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని.. మోసాలు చేయడమే చంద్రబాబు ట్రాక్ రికార్డ్‌ అంటూ సీఎం జగన్‌ పేర్కొన్నారు.

| Watch LIVE: https://goo.gl/w3aQde

తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

►TV9 LIVE : https://bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS
► Like us on Facebook:   / tv9telugu  
► Follow us on Instagram:   / tv9telugu  
► Follow us on Twitter:   / tv9telugu  

#ysjagan #ysjaganbusyatra #tv9telugu #memanthasiddham #ycpbusyatra #vguard

Uploaded By : #satishcheva

Комментарии

Информация по комментариям в разработке