దోబూచి.. | Annamacharya Keerthana | Sri NChB. Acharyulu | NC Pranav Krishna | NC Kousik Kalyan

Описание к видео దోబూచి.. | Annamacharya Keerthana | Sri NChB. Acharyulu | NC Pranav Krishna | NC Kousik Kalyan

#trending #annamayyasongs #srirukminikrishnakalavani #carnaticmusic #dobuchi


Lyrics in Telugu

రాగం: శుద్ద ధన్యాసి
తాళం: ఆది (త్రిశ్ర గతి)

పల్లవి:

బండి విరచి పిన్న పాపలతోనాడి
దుండగీడు వచ్చె దోబూచి

చరణం 1:

పెరుగు వెన్నలు ప్రియమున వే
మరు ముచ్చిలించు మాయకాడు
వెరవున్న తన విధము దాచుకొని
దొరదొంగ వచ్చె దోబూచి

చరణం 2:

గొల్ల పల్లెలో ఇల్లిల్లు చొచ్చి
కొల్లలాడిన కొడెకాదు
యెల్లయిన వేంకటేశుడు ఇదె
తొల్లిటి దొంగ వచ్చె దోబూచి

Like subscribe and share with your friends and family to receive all our updates

NC.H.B.Acharyulu and Team NCHBA

Note: The source of images used in the video are from Google images.
Disclamer: "All images used in the video belong to their respective owners. This channel does not claim any right over them.

Комментарии

Информация по комментариям в разработке