Breast Cancer: Causes, Symptoms, And Treatment In Telugu | Medicover Hospitals

Описание к видео Breast Cancer: Causes, Symptoms, And Treatment In Telugu | Medicover Hospitals

Breast Cancer: Causes, Symptoms, And Treatment In Telugu | Medicover Hospitals

డా. ఆర్. ఈ. ఏ. ముత్తు, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు, ఈ వీడియో లో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వివరించారు.

0:00 - బ్రెస్ట్ క్యాన్సర్
భారత దేశంలో ఉదాహరణకి వంద మంది ఆడ వారికి క్యాన్సర్ వచ్చినట్లు అయితే, దాదాపు అందులో 1/4th కేసులు బ్రెస్ట్ క్యాన్సర్ వి ఉంటున్నాయి.

1:10 - బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు:
హార్మోన్ల కారకాలు
పోస్టుమేనోపాసల్ ఒబేసిటీ
ఈస్ట్రోజెన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవ్వడం
ధూమపానం, మద్యపానం అలవాటు ఉండడం
జన్యుపరమైన కారకాలు

2:41 - బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు:
రొమ్ములో నొప్పి లేని గడ్డ కనిపించడం
చనుమున ప్రాంతంలో గుల్లలు రావడం , లేదా పుండ్లు రావడం
రొమ్ము పైన చర్మం మందంగా మారి ఎర్రగా అవ్వడం
క్యాన్సర్ అధునాతన దశలో ఉన్నప్పుడు వెన్ను పూస లో నొప్పి రావడం, లేదా ఇతర ప్రాంతాల్లో ఎముకలు నొప్పి రావడం, కడుపు నొప్పి ఉండడం, కామెర్లు రావడం వంటివి కనిపిస్తాయి

4:41 - బ్రెస్ట్ కాన్సర్ నిర్ధారణకు చేయించుకోవాల్సిన పరీక్షలు:
ద్వైపాక్షిక మామోగ్రామ్
బయాప్సీ పరీక్ష
ఇమేజింగ్ పరీక్ష
పెట్ స్కాన్

8:04 - బ్రెస్ట్ కాన్సర్ చికిత్స రకాలు:
కీమో థెరపీ
హార్మోనల్ థెరపీ
సర్జరీ
రేడియో థెరపీ
బ్రెస్ట్ కాన్సర్ ని మొదటి దశల్లో నిర్ధారించడానికి 40 సంవత్సరాలు దాటిన ప్రతీ మహిళా, సంవత్సరాలకి ఒకసారి స్క్రీనింగ్ మామోగ్రామ్ చేయించుకోవాలి.

మరిన్ని వివరాల కోసం వీడియో ని పూర్తిగా వీక్షించండి!

#BreastCancer #BreastCancerSymptoms #BreastCancerTreatment #MedicoverHospitals

For Appointments, Call 040-69024455 or
WhatsApp - 7032313999

Visit: https://www.medicoverhospitals.in/

►Subscribe https://bit.ly/MedicoverHospitalsYouTube for Health Tips, News & more.

Follow us on Other Platforms:
Facebook:   / medicoverhospitals  
Instagram:   / medicoverhospitals  
Twitter:   / medicoverin  
Linkedin:   / medicoverhospitals  

Комментарии

Информация по комментариям в разработке