Mother Love: పాపకు రోజులో నాలుగు సార్లు ఫిట్స్ వచ్చేవి, తలలో నీరు చేరడంతో తలను కొట్టుకుంటూనే ఉండేది

Описание к видео Mother Love: పాపకు రోజులో నాలుగు సార్లు ఫిట్స్ వచ్చేవి, తలలో నీరు చేరడంతో తలను కొట్టుకుంటూనే ఉండేది

ఆ పాప వయసు 14 ఏళ్లు. కానీ తన మెదడు ఎదుగుదల మాత్రం ఏడాదిన్నర వయస్సు దగ్గరే ఆగిపోయింది. పాపకు కారుణ్య మరణం ఇప్పిద్దామని అత్తమామలు ఒత్తిడి చేసినా, ఆఖరికి భర్త తనను వదిలేసినా ఆమె కుంగిపోలేదు. పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న అమ్మ కథ ఇది. (రీపోస్ట్)
#Mother #SingleMother #repost
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке