జగనన్న కాలనీల భూసేకరణలో భారీ కుంభకోణం | Jagananna Colony | YCP Govt Scam Come Light | Uravakonda

Описание к видео జగనన్న కాలనీల భూసేకరణలో భారీ కుంభకోణం | Jagananna Colony | YCP Govt Scam Come Light | Uravakonda

జగనన్న కాలనీలకు భూసేకరణ పేరుతో వైకాపా నాయకులు కోట్ల రూపాయలు దోచేశారు. అధికారులు సైతం వైకాపా నాయకులకు సహకరించారని విమర్శలు వస్తున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ వాసుల కోసం హోతూరు రోడ్డులో 2 ఎకరాలు, చాబాల రోడ్డులో 5 ఎకరాలు, గురుకుల పాఠశాల సమీపంలో 4 ఎకరాలు సేకరించారు. హోతూరు, చాబాల రోడ్లు కలిసే ప్రాంతాల్లో వైకాపా నాయకులు.. భూములకు మార్కెట్ ధర కంటే 4 రెట్లు అధికంగా పరిహారం చెల్లించారని స్థానికులు మండిపడ్డారు. బహిరంగ మార్కెట్ లో ఎకరా 6 లక్షల రూపాయలకు మించి లేకపోయినా 28 లక్షల రూపాయలు చెల్లించారని ఆరోపించారు. గురుకుల పాఠశాల సమీపంలో మూడు నెలల ముందే బాధితుల నుంచి భూమి కొనుగోలు చేశారని చెప్పారు. వారికి ఎకరాకు 8 లక్షలు ఇచ్చి.... ప్రభుత్వానికి ఎకరా 32 లక్షలు చొప్పున విక్రయించి దోచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సేకరించిన భూములు ఇళ్లు నిర్మించడానికి ఏమాత్రం అనువుగా లేవని ఆవేదన వ్యక్తంచేశారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке