నేను చాలా మందికి మెసేజ్ చేశాను కాని... | Part-1 |

Описание к видео నేను చాలా మందికి మెసేజ్ చేశాను కాని... | Part-1 |

మన జీవితంలో మనకి ఎన్నో అవకాశాలు వస్తాయి , అలాగే అవమానాలు , అడ్డంకులు కూడా వస్తాయి. కానీ మనం చేసే పని మనకి ఆనందాన్ని ఇస్తే డబ్బు ఇంకా విజయం మన వెంటే వస్తాయి. కృష్ణ చైతన్య గారి కథ ఇందుకు చక్కని ఉదాహరణ . తన జీవితంలో తనకి వచ్చిన ఒక బ్యాంకు ఉద్యోగాన్ని, ఒక Group 1 officer ఉద్యోగాన్ని తాను వదిలి పెట్టారు. తన మనసుకు నచ్చిన వృత్తిని ఎంచుకున్నాక ఎన్నో కష్టాలు కూడా పడ్డారు. ఒక్క సారిగా గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి నెలకు కేవలం 7000 రూపాయల జీతానికి పని చేసారు. తనకి నచ్చిన ఉద్యోగం Aptitude Trainer అని తనకు తెలిసిన తరువాత , ఎన్ని కష్టాలు ఎదురైనా అదే వృత్తిలో కొనసాగారు. ఇవాళ తన తమ్ముడుతో పాటు create u అనే వ్యవస్థను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. తన జీవితంలో తాను ఎంచుకున్న మార్గంలో ఆనందాన్నితో పాటు విజయాన్ని కూడా పొందారు. తన కథ ఎంతో మంది యువతకు ఆదర్శం.

స్కిల్స్ రాకపోవడం వల్ల ఎన్నో Job opportunities కోల్పోతూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికే వచ్చింది Josh talks app. Download now - https://joshskills.app.link/MD1sR1mCdrb

Everybody is in pursuit of success in their life. But most people don't realize that real success in life is when you notice that you are happy with your work. Crisna Chaitanya is the founder of Create U. He practically applied this principle in his life and achieved a successful life. He shared his inspirational story through Josh Talks Telugu's platform.

Crisna Chaitanya's career has been a roller coaster ride. He always chose the job or path which makes him happy. He left a bank job and also a group 1 officer job because he realized that success is about being happy with his job. At a time he had to work just for 9000rs a month after he left his most sorted group 1 officer job. Today he is an aptitude trainer who is trying to make dreams of many aspirants come true. He is a well-known trainer today. He tells us that success is about achieving happiness in life. His talks are a real inspiration to everyone who is looking for life success, career success and how to achieve a job online. His inspirational story is a real motivation to all Andhra Pradesh and Telangana people.

Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.

ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.

You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at [email protected] if you are interested


---*DISCLAIMER*---

All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

#JoshTalks #JoshTalksTelugu #Motivation

Комментарии

Информация по комментариям в разработке