Noel Tata Appointed Chairman Of Tata Trusts | టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా నోయెల్ టాటా | ABP Desam

Описание к видео Noel Tata Appointed Chairman Of Tata Trusts | టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా నోయెల్ టాటా | ABP Desam

#ratantata #noeltata #tata #abptelugunews #abpdesam #telugunews

రతన్ టాటా మృతి చెందాక అంతటా ఒకటే డిస్కషన్. ఆయన తరవాత ఆ సంస్థని అంత సమర్థంగా నడిపించే వ్యక్తి ఎవరు అని. ఈ లిస్ట్‌లో మొత్తం నాలుగు పేర్లు వినిపించాయి. చివరకు ఆ వ్యక్తి ఎవరో అఫీషియల్‌గా ప్రకటించింది టాటా గ్రూప్. టాటా ట్రస్ట్స్‌కి ఛైర్మన్‌గా నోయెల్ టాటాని నియమించారు. బోర్డ్ మీటింగ్‌లో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Noel Tata Appointed Chairman Of Tata Trusts | టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా నోయెల్ టాటా | ABP Desam


Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.

https://telugu.abplive.com

Follow us on social media:
  / abpdesam  
  / abpdesam  
  / abpdesam  

Комментарии

Информация по комментариям в разработке