పరి ప్రశ్న- పింగళ నాడి శరీరములో ఉన్నాయా? చక్రాలు ఒకే చోట ఉన్నాయి -ప్రాణ శక్తి-Swamy Antarmukhananda

Описание к видео పరి ప్రశ్న- పింగళ నాడి శరీరములో ఉన్నాయా? చక్రాలు ఒకే చోట ఉన్నాయి -ప్రాణ శక్తి-Swamy Antarmukhananda

పరి ప్రశ్న - వైద్య పరిభాషలో ఇడ పింగళ నాడి శరీరములో ఉన్నాయా? చక్రాలు అన్ని ఒకే చోట ఉన్నాయి - సుషుమ్న ఎక్కడ ఉన్నది - Swamy Antarmukhananda
www.antarmukhananda.org Phone India 94926 19215 - Whatsapp Usa 713 540 6310
http://antarmukhananda.org/How-learn-...
   / antarmukhanandachannel  
పరి ప్రశ్న - వైద్య పరిభాషలో ఇడ పింగళ నాడి శరీరములో ఉన్నాయా? చక్రాలు అన్ని ఒకే చోట ఉన్నాయి - సుషుమ్న ఎక్కడ ఉన్నది - S.P బాలసుబ్రహ్మణ్యం ECMO - లోపల ప్రాణశక్తి ని పెంచుకోవాలి - బయటి గాలి లేకపోయినా లోపల ప్రాణ శక్తి తో యోగి సమాధి అవుతారు - ప్రాణశక్తి తగ్గితే, బయటి గాలి ఎక్కువ తీసుకుంటాము - ప్రాణాయామము చేయని వాళ్ళు బయటి గాలి 17 సార్లు తీసుకోకపోతే శరీరము దెబ్బతింటుంది - ప్రాణాయామము చేసే వాళ్ళు లోపల ప్రాణాన్ని పెంచుతున్నారు కనుక బయటి గాలి అవసరము 4 సార్లు కి తగ్గుతుంది. ముందు doctors కి తెలియాలి. కుండలిని యోగం ఎవరు చేస్తున్నారు. ప్రాణం కి మరొక పేరు కుండలిని. గురువు ద్వారా భావాన్ని అనుభవము తో తెలుసుకోవాలి. మొదటి రోజు నుంచి ఈ ప్రాణాయామం తో results వస్తాయి.
#antarmukhananda #ida #chakras

Комментарии

Информация по комментариям в разработке