స్పైసీ మటన్ పలావ్ # Easy and Tasty స్పెషల్ మటన్ పలావ్ రెసిపీ తెలుగులో

Описание к видео స్పైసీ మటన్ పలావ్ # Easy and Tasty స్పెషల్ మటన్ పలావ్ రెసిపీ తెలుగులో

Hi.... Foodies
Easy గా టేస్టీ మటన్ పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ video ద్వారా తెలుసుకున్నాం. దీని తయారికి కావలసిన పదార్థాలు క్రింది ఇవ్వడం జరిగింది.

Ingredients for Marination:
1. మటన్ 500g
2. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1tbsp
3. సాల్ట్ 1/2 tbsp
4. పసుపు 1/2 tbsp
5. ధనియాలపొడి 1/2 tbsp
6. జీలకర్ర పొడి 1/2 tbsp
7. కారం 2 tbsp
8. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 tbsp
9. గరంమసాలా 1/2 tbsp
10.పెరుగు 1cup

Curry ingredients:
1. Biryani masala
2. ఉల్లిపాయ ముక్కలు 1cup
3. Medium size టమోటో 1
4. పచ్చి మిర్చి 4
5. పుదీనా
6. నెయ్యి 4 tbsp

Other ingredients:
1. బియ్యం 1/2 kg
2. Water

Комментарии

Информация по комментариям в разработке