Malli Jagan Song | YS Jagan New Song | CM YS Jagan New Song | YSRCP Songs | Jagananna Connects

Описание к видео Malli Jagan Song | YS Jagan New Song | CM YS Jagan New Song | YSRCP Songs | Jagananna Connects

Malli Jagan Song | YS Jagan New Song | YSRCP Songs | CM YS Jagan New Song | Jagananna Connects

#MalliJagan #YSJaganNewSong #JaganannaConnects




మళ్లీ.. జగన్
మనకు మళ్లీ... జగన్

మళ్లీ.. జగన్
మనకై మళ్లీ... జగన్

జగనే మన ధైర్యం
జగనే మన మార్గం

జగనే మన కళ్లలోనే వెల్లువైన నమ్మకం

జగనే మన మంత్రం
జగనే మన సర్వం

జగనే మన గుండె గుండె మీద ఉన్న సంతకం

రాజశేఖరుడి రక్తం పంచుకు పుట్టిన పులిరా జగన్..
రాజకీయపు తోడేళ్లను వేటాడే బెబ్బులి జగన్

పేదవాడిపై ఈగ వాలినా..... మండే నిప్పుల కొండై చీకటి నింగిని సైతం తెంచుకుని వచ్చే మడుగుల సూర్యుడు జగన్

మళ్లీ.. జగన్
మళ్లీ మళ్లీ... జగన్



తాతల కోసం తలుపులు తట్టే పింఛను సాయం జగన్
రైతుల కోసం చేనుకి చేరే కాసుల సాయం జగన్

పిల్లల చదువుకి బాసటనిచ్చే ఫీజుల సాయం జగన్
పెద్ద వైద్యాల ఖర్చు భరించే చల్లని సాయం జగన్

జగన్ అంటే సాయం
సాయమే తన ధ్యేయం

బురదజల్లేటి బుద్ధులున్నోళ్ల ఎన్ని కుట్రలైనా
లెక్క చేయక సాయమొస్తాడు భూమి బద్ధలైనా

మళ్లీ.. జగన్
మళ్లీ మళ్లీ... జగన్


ఉద్దానానికి ఊపిరిలూదిన భగీరథుడురా జగన్
వాగ్దానాలను వందకి వంద తీర్చే తీరే జగన్

సర్కారు బడుల రాతని మార్చిన సమర్థనేతరా జగన్
సంక్షేమాన్ని గుమ్మం ముందుకి తెచ్చే దమ్మే జగన్

మన ఇంటి బిడ్డయి.. మన బిడ్డలకే పగవాళ్లయి.. పద్మవ్యూహలు పన్నే బాబులకి అర్థమవని యుద్ధం

ప్రజల అండలే ఆయుధంతోటి అర్జునుడై తను సిద్ధం.. అర్జునుడై తను సిద్ధం

అందరం తనకి సిద్ధం

సిద్ధం.. సిద్ధం.. సిద్ధం సిద్ధం సిద్ధం..!

మళ్లీ.. జగన్
మళ్లీ మళ్లీ... జగన్

మళ్లీ.. జగన్
మళ్లీ మళ్లీ... జగన్

Welcome to Jagananna Connects, the communication channel of the YSR Congress Party. Our platform is dedicated to showcasing the initiatives and schemes undertaken by the government of Andhra Pradesh. Through this channel, we aim to keep you updated on the news regarding welfare programs, social measures, governance, and development, in our state.

Subscribe Us On Youtube: https://www.youtube.com/channel/UCAp0...

Follow Us On Instagram:   / jaganannaco.  .

Follow Us On Facebook:   / jaganannaconnects  

Follow Us On Threads: https://www.threads.net/@jaganannacon...

Follow Us On Twitter:   / jaganannacncts  


Stay tuned for highlights of Chief Minister YS Jagan Mohan Reddy's speeches and updates on the progress made in Andhra Pradesh. We will provide you with insights, into government initiatives, development projects, and transformative policies that are designed to uplift our state and its people.


#YSJagan #CMYSJagan #JaganannaConnects #YSJaganMohanReddy #AndhraPradesh #APPolitics #Politics #YSRCP #YCP #APElections #ChandraBabu #PawanKalyan #Janasena #TeluguDesamParty #YSRCongressParty #Elections #AP #APElections2024 #YSSharmila #Congress #BJP #NarendraModi #JSP #TDP


Please Do Like, Share And Subscribe. 🙏🏼

Комментарии

Информация по комментариям в разработке