నానో ఫర్టిలైజర్స్_Nano gold fertilizers for plants_ Nano fertilizer uses Telugu _Nano Npk urea_Nano

Описание к видео నానో ఫర్టిలైజర్స్_Nano gold fertilizers for plants_ Nano fertilizer uses Telugu _Nano Npk urea_Nano

నానో గోల్డ్ కొరకు సంప్రదించవలసిన నెంబర్లు

ఆంధ్రప్రదేశ్ 👇👇
తెలంగాణ 👇👇
9948670548



వ్యవసాయంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్న నానో ఎరువులపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం. 


హరిత విప్లవం ద్వారా ఆహార కొరత తీరింది. దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యంగా సాగిన ఈ విప్లవంలో ఎరువులు కీలక పాత్రను పోషించాయి. అయితే 

రాను రాను రైతులు కేవలం అధిక దిగుబడులకు ఆశపడి టన్నుల కొద్ది రసాయనాలను, పురుగుమందులను సాగులో కుమ్మరిస్తున్నారు. దీని ప్రభావం పంటల 

దిగుబడిపైన, పర్యావరణంపైన తీవ్రంగా కినిపిస్తోంది.  ఈ క్రమంలో రైతుల ఆదాయం పెంచడం, సాగు ఖర్చులు తగ్గించడం, పర్యావరణాన్ని సంరక్షించడమే 

ప్రధాన లక్ష్యంగా వ్యవసాయం రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీ  రెండవ హరిత విప్లవానికి నాంది అని 

నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలను  కూడా నానో టెక్నాలజీతో తయారు చేసి రైతులకు 

చేరవేస్తున్నారు. వీటిలో రైతులను అమితంగా ఆకర్షిస్తోంది నానో గోల్డ్. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతులు నానోగోల్డ్ ఎరువులును ఉపయోగించి చక్కటి 

ఫలితాలను పొందుతున్నారు. అసలు ఈ నానో గోల్డ్ లిక్విడ్ అంటే ఏమిటి? దీని వినయోగం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


వ్యవసాయం రంగంలో సరికొత్త విప్లవం నానో టెక్నాలజీ. వివిధ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న నానో సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో ఎరువుల 

తయారీకి కూడా ఉపయోగించడం శుభ పరిణామం అని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ద్రవ రూపంలో అందుబాటులో ఉన్న ఈ ఎరువులు పంటల్లో 

ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మితిమీరిన ఎరువుల వాడకాన్ని తగ్గించడం, పర్యావరణ కాలుష్యాన్నినియంత్రించడం, 

సాగు ఖర్చులు తగ్గించడంతో పాటు దిగుబడుల పెరుగుదలలోనూ  నానో ఎరువులు కీలక పాత్రను పోషిస్తాయంటున్నారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే నానో 

టెక్నాలజీతో తయారు చేసిన ఎరువులను రైతులకు చేరవేస్తున్నారు అందులో నానో గోల్డ్ లిక్విడ్ రైతులను అమితంగా ఆకర్షిస్తోంది. 


మొక్కలకు కావాల్సిన   మెగ్నీషియమ్, పొటాషియం, జింక్, కాపర్,  బోరాన్ వంటి  13 రకాల సూక్ష్మపోషకాలు ఈ నానో గోల్డ్ లిక్విడ్‌లో ఉంటాయి.  ఈ 

ఎరువును పంటపై పిచికారీ చేయడం వల్ల మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతోంది. పూత, కాత ఎక్కువగా రావడానికి 

ఉపయోగపడుతంది. ఈ నానో ఎరువుతో....రసాయనాల ఎరువుల మోతాదు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.  ఇది పూర్తి పర్యావరణ హితం. వ్యవసాయ , 

ఉద్యాన పంటల్లోనూ వినియోగించుకోవచ్చు. 


ఇక నానోగోల్డ్ వాడే విధానం చూసినట్లైతే..విత్తనం మొలక వచ్చిన తరువాత అంటే విత్తనం నాటిన 4 లేదా 5 ఆకులు వచ్చిన దగ్గరి నుంచి ద్రవరూపంలో ఉన్న 

నానోగోల్డ్ ద్రావకాన్ని లీటరు నీటిలో 5 ఎంఎల్ చొప్పున కలపి ఆకుల మీదపడే విధంగా పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆకుల మీద  పడిన 

ప్రతి నానోగోల్డ్ బిందువు వేర్ల వరకు చేరి ఆ తరువాత వేరు ద్వారా మొక్కలో వున్న ప్రతి భాగానికి పోషకాలను అందిస్తుంది. ఈ విధంగా పంట చేతికి వచ్చే 

వరకు వారానికి ఒకసారి నానోగోల్డ్ ద్రావకాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ మొక్క చాలా 

బలంగాను, ధృడంగాను పెరగడానికి దోహదపడతాయి.  చీడపీడలను తట్టుకుని పూత రాటలం తగ్గి కాయ నాణ్యత పెరిగి రైతుకు నాణ్యమైన  దిగుబడి 

లభిస్తుంది. 
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే చాలా మంది రైతులు ప్రయోగాత్మకంగా నానో ఎరువులను పంటల సాగులో వినియోగిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు. 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం, చిన్నగోల్కొండకు చెందిన లోకేష్‌  ఈ నానో గోల్డ్ లిక్విడ్‌ను వంగ సాగులో వినియోగిస్తూ  మెరుగైన దిగుబడిని 

సొంతం చేసుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా వంగ మొక్కలు పండిపోయి  రాలిపోవడం జరిగింది. ఇక 

పంటను తొలగిద్దామనుకున్న సమయంలో ప్రయోగాత్మకంగా నానోగోల్డ్ ద్రావకాన్ని పంటపై పిచికారీ చేశాడు. దీనితో చేతికందదేమోనని అనుకున్న పంట 

నుంచి ప్రస్తుతం ప్రతి రోజు 200 కిలోల కాయ దిగుబడిని పొందుతున్నాడు లోకేష్. ప్రకృతి వైపరీత్యాలు, విపత్కర పరిస్థితుల్లో సైతం నానోగోల్డ్ రైతుకు 

ఎంతో మేలు చేస్తుందని రైతు చెబుతున్నాడు.

విత్తు నాటిన దగ్గరి నుంచి పంట కోతకు వచ్చే వరకు రైతు పడే కష్టం అంతా ఇంతా కాదు. అడుగడుగున అన్నదాతకు వ్యయప్రయాసలు తప్పవు. 
నానో ఫర్టిలైజర్స్_Nano gold fertilizers for plants_ Nano fertilizer uses Telugu _Nano Npk urea_నానో
#raithurajyam #Nanogoldfertilizer.

Комментарии

Информация по комментариям в разработке