అప్పటికప్పుడు శెనగపిండి, బియ్యం పిండి తో చేసే కర కరలాడే జంతికలు | Jantikalu Recipe | Homely Taste

Описание к видео అప్పటికప్పుడు శెనగపిండి, బియ్యం పిండి తో చేసే కర కరలాడే జంతికలు | Jantikalu Recipe | Homely Taste

TIPS 👉 Deep fry చేయడానికి కడాయిలో నూనె పై వరకు వేయకూడదు. కడాయికి సగానికి మాత్రమే వెయ్యాలి. లేదంటే జంతికలు వేసేటప్పుడు నూనె పైకి పొంగుతుంది.
కప్పు కొలతలతో ఐతే ఒక కప్పు శెనగ పిండికి ఒకటిన్నర కప్పు బియ్యం పిండి తీసుకుంటే జంతికలు బాగుంటాయి.
జంతికలు కర కరలాడుతూ రావాలంటే పిండిని మరీ గట్టిగా, మరీ మెత్తగా లేకుండా మధ్యస్తంగా కలపాలి.
వీడియోలో చూపించిన విధంగా పిండి కొంచెం సాఫ్ట్ గా కలుపుకుంటే, జంతికలు ఒత్తడానికి తేలికగా ఉంటుంది, తినేటప్పుడు కూడా గట్టిగా లేకుండా గుల్లగా ఉంటాయి.
వేడి వేడి నీళ్లతోనే పిండిని కలపాలి
ఉప్పు ముందే ఎక్కువ వేయకూడదు. పిండి మొత్తం కలిపిన తరువాత రుచి చూసి అవసరమైతే మరి కొంత వేసుకోవాలి.
ఉప్పు, కారం సరిగ్గా ఉండి, జంతికలు గుల్లగా ఉంటే పర్ఫెక్ట్ గా వచ్చినట్లే.
పిండి గాని వెల్లుల్లి, ఎండుమిరపకాయల పేస్ట్ గాని జల్లించి తీసుకుంటే, జంతికలు ఒత్తేటప్పుడు అడ్డం పడకుండా ఉంటుంది.
మసాలా కారం లో వెల్లుల్లి పొట్టు ఉంటుంది కాబట్టి, కారం కూడా జల్లిస్తే మంచిది.
జంతికలు వేసేటప్పుడు మంటను sim లో ఉంచాలి.
జంతికలు వేసిన తరువాత 3నుండి 4 నిమిషాల వరకు కదపకూడదు.
Deep fry చేసేటప్పుడు మంటను medium to high లో ఉంచాలి.
రెండు వైపులా లేత బంగారు రంగు వచ్చి, గట్టిగా (stif గా) అయినప్పుడు జంతికలు తీసేయాలి.



*

INGREDEANTS
Senagapindi - 300 grms
Biyyam pindi - 500 grms
Vellulli rebbalu - 6 - 7
Yendu mirapakayalu - 2 -3
Uppu ruchiki sariada
Karam - 2 tbl spn
Vaamu - 2 tbl spn
Nune deep fry ki saripada


*


Click the link below to watch the video


🎥Ravva payasam
   • Ravva Payasam | Firni | Suji Kheer Re...  

🎥1 kg మటన్ బిర్యానీ
   • 1Kg Mutton Biryani 👉ఈ వీడియో చూస్తే ఇ...  

బిర్యానీ మసాలా పౌడర్ రెసిపీ 👇
🎥    • Biryani Masala Powder బిర్యానీ చేసేటప...  

🎥మటన్ పాయ
   • Mutton Paya Recipe 👉పాయ ఈ పద్దతిలో చే...  

🎥 మటన్ బిర్యానీ 1.5 kg mutton 1.5 kg rice తో 👇
   • 1.5 Kg Mutton Dum Biryani | Andhra St...  

🎥చికెన్ దం బిర్యానీ, దాల్చా, మటన్ ఫ్రై
   • Chicken Biryani, Dalcha, Mutton Fry 👉...  

🎥1 కేజీ చికెన్ కర్రీ
   • 1Kg Chicken Curry|Beginners Special E...  

🎥 2 కేజీల చికెన్ కర్రీ ఈజీగా చేయండి
   • 2Kg Chicken Curry In Telugu/చికెన్ కర...  

🎥రెస్టారెంట్ స్టైల్ చికెన్ మెజెస్టిక్ 👇
   • Chicken Majestic రెస్టారెంట్లోలా Cris...  

🎥1 kg ముస్లిం స్టైల్ పులావ్, బగారన్నం
   • 1Kg Pulao In Telugu |ఇలా చేస్తే బిర్య...  

🎥Korameenu fish fry👇    • Koramenu Fish Fry | వంట రాని వారు కూడ...  


*


How to make jantikalu
How to make murukulu in telugu
How to make chakralu
Jantikalu recipe in telugu
Muruku recipe in telugu
How to make muruku in telugu
Andhra style jantikalu
Jantkalu ela cheyyali
Jantikalu telugulo
Jantikalu in english language
Sebagapindi biyyam pindi jantikalu
Biyyam pindi senaga pindi chkralu
Biyyam pindi recipes
Biyyam pindi snacks
Biyyam pindi jantikalu
Senaga pindi jantkalu
Biyyam pindi chakralu
Senaga pindi recipes
Senaga pindi snacks
Senaga pindi chakralu
Senagapindi murukulu
Biyyam pindi murukulu
Vellulli jantikalu
Vellulli chakralu
Vellulli murukulu
Masala jantikalu
Masala murukulu
Masala chakralu
Garlic muruku in Telugu
Garlic murukulu
Gram flour snacks
Gram flour muruku
Rice flour muruku
Chakli with gram flour
Chakli with rice flour
Gram flour chakli
Rice flour chakli
Rice flour recipes in telugu
Gram flour recipes in telugu
Senaga pindi chakralu
Chakralu recipe
Murukulu recipe
Muruku recipe in telugu
Jantikalu perfect ga rawalante ela cheeyali
Chakralu easy ga ela cheyyali
Jantikalu easy ga ela cheyyali
Podi biyyam pindi jantikalu
Podi biyyam pindi chakralu.
Podi biyyam pindi murukulu
Andhra pindi vantalu
Pindi vantalu
Telugu vantalu


*


#jantikalu
#chakralu
#murukulu
#homelytaste

Комментарии

Информация по комментариям в разработке