#jeevithayathralo

Описание к видео #jeevithayathralo

#spbalasubrahmanyam#christian#latest #hosannaministriesnewsongs2023 #pranamkamalakarsongs#arstevensonsongs#

పల్లవి: జీవిత యాత్రలో నా జీవన యాత్రలో2
నీ వెళ్లే త్రోవలో నాకంటే ముందుగా2
నా తోడుగా నా నీడగా2 నన్ను నడిపించెను
నజరేయుడు గలలీయుడు 2

1, నా మార్గమందు మధ్యలోగాలి తుఫాను
సుడిగాలిలో చిక్కుకున్న నానావను 2
అలలపై నడచినాడు గాలితుఫానునే అణచినాడు 2
చుక్కని తానై దరి చేర్చినాడు నా నావను 2#జీవిత#

2, గొర్రెవలే దారి తప్పి తిరుగుచుండగా
వెదకి వెదకి వెంబడించి నను పట్టుకొని 2
నాకై రక్తం ఇచ్చి నాకై ప్రాణమిచ్చి 2
నాత్రోవకు వెలుగుచూపి నడిపించినాడు నాఇంటికి 2
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹#జీవిత#

Комментарии

Информация по комментариям в разработке