15 ఏండ్ల అనుభవం నాది.. బత్తాయి(చీని) సాగులో మొక్కల ఎంపికే ముఖ్యమైంది | Telugu Rythu Badi

Описание к видео 15 ఏండ్ల అనుభవం నాది.. బత్తాయి(చీని) సాగులో మొక్కల ఎంపికే ముఖ్యమైంది | Telugu Rythu Badi

ఓ వైపు ప్రైవేటు కాలేజీలో ఉద్యోగం చేస్తూ.. మరోవైపు వ్యవసాయం చేస్తున్న ఈ రైతు బత్తాయి(చీని) సాగుతో మంచి ఫలితాలు పొందుతున్నారు. తన 15 ఏండ్ల అనుభవాన్ని ఈ వీడియోలో పంచుకున్నారు. ఊట్కూరి వెంకట రంగా రెడ్డితో మాట్లాడాలి అనుకుంటే 9603420175 నంబరుకు ఫోన్ చేయండి. వీలున్నప్పుడు మాత్రమే ఫోన్ ఆన్సర్ చేస్తారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 15 ఏండ్ల అనుభవం నాది.. బత్తాయి(చీని) సాగులో మొక్కల ఎంపికే ముఖ్యమైంది | Telugu Rythu Badi

మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
   / @rythubadi  

ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
   • కూలీ లేని వరిసాగు.. ఎకరానికి 4 బస్తాల...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
   • మా పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు.....  

విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
   • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండి...  

పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
   • సహజ పద్దతిలో సపోటా సాగు Successful Sa...  

యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
   • Young & Educated Farmers Success Stor...  

కూరగాయల సాగు వీడియోల కోసం :
   • Successful Vegetable & Poultry Farmer...  

సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
   • గుడ్ల‌ నుంచి పట్టు పురుగులు | రైతు ఇం...  

#RythuBadi #రైతుబడి #బత్తాయిసాగు

Комментарии

Информация по комментариям в разработке