నా స్టైల్ చికెన్ దమ్ బిర్యాని హోటల్లో కంటే టేస్టీగా చాలా బాగుంటుంది#🥰

Описание к видео నా స్టైల్ చికెన్ దమ్ బిర్యాని హోటల్లో కంటే టేస్టీగా చాలా బాగుంటుంది#🥰

నా స్టైల్ చికెన్ దమ్ బిర్యాని హోటల్లో కంటే టేస్టీగా చాలా బాగుంటుంది#🥰 #cooking #recipe
సరిపడా ఆయిల్,
టేస్ట్ కి తగ్గ కారం,
పచ్చిమిర్చి పేస్ట్,
రుచికి తగ్గ ఉప్పు,
రెండు స్పూన్ల అల్లం పేస్ట్,
వన్ టేబుల్ స్పూన్ పసుపు,
రెండు స్పూన్ల ధనియాల పొడి,
రెండు స్పూన్ల జీలకర్ర పొడి,
రెండు స్పూన్ల బిర్యానీ మసాలా,
రెండు స్పూన్ల నెయ్యి,
ప్రైడ్ ఆనియన్స్,
మసాలా దినుసులు,
పచ్చిమిర్చి,
కొత్తిమీర,
పుదీనా,
కరివేపాకు,
కసూరి మెంతి,
వన్ గ్లాస్ వాటర్,

Social
Cooking
Shorts

Комментарии

Информация по комментариям в разработке