ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా ॥ ASHRAYA DURGAMA NA YESAYYA ॥ Hosanna Ministries live song Pas.ABRAHAM

Описание к видео ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా ॥ ASHRAYA DURGAMA NA YESAYYA ॥ Hosanna Ministries live song Pas.ABRAHAM

#hosannagorantla #christiansongs #gospelsongs
#hosannaministriesofficial #hosannaministriessongs
#hosannaministries

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా
నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా
ఊహించలేనే నీ కృపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ||ఆశ్రయ||

1. లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే
ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే ||2||
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి ||2|| ||ఆశ్రయ||

2. నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే ||2||
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి ||2|| ||ఆశ్రయ||

3. పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద ||2||
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి ||2|| ||ఆశ్రయ||

4. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది ||2||
స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా ||2|| ||ఆశ్రయ||

Комментарии

Информация по комментариям в разработке