మార్గశిర లక్ష్మీ దేవి గీతం

Описание к видео మార్గశిర లక్ష్మీ దేవి గీతం

మార్గశిర మహాలక్ష్మి గీతం


మార్గశిర మహాలక్ష్మి విచ్చేయవమ్

గురువాసర పూజ అందుకోవమ్


నాలుగు లక్ష్మీవాసరముల నోము ఇది శుభలక్ష్

ధనలక్ష్మి వరలక్ష్మి కరుణించవమ్

గోరింట చేతుల పసిడి పారాణితో

సర్వాలంకార భూశితవై రావమ్

మార్గశిర మహాలక్ష్

బొమ్మల అమ్ముచు వచ్చే ఆ మందాకిని

పాప బొమ్మనంది పూజ చేయంగా

ఇల్లాలు లక్ష్మిని అరయక చిన్న బుచ్

ప్రతిమ నందే ఉండే కనక మహాలక్ష్

మార్గశిర మహాలక్ష్

మూడు వారములు పూజ చేసిన ఫలమున

దక్కెనమ్మ సుశీలకు చక్కని మెట్టినిల్

బొమ్మతో వెడలినంతనే దారిద్రము పట్

బీదరికమున మగ్గే ఆమె పుట్టినిల్

మార్గశిర మహాలక్ష్

తల్లితో సుశీల కడుశ్రమ నంది

ఆమె చే పూజ చేయంగా

అష్టైశ్వర్యములు పొందే

పుట్టిల్లు అత్తిల్

విన్నవారికి కలుగు సిరి సంపదలు

మార్గశిర మహాలక్ష్

Комментарии

Информация по комментариям в разработке