Lok Sabha Election 2019 : Kurnool Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

Описание к видео Lok Sabha Election 2019 : Kurnool Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

Lok Sabha Election 2019:Know detailed information on Kurnool Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Kurnool.
#LokSabhaElection2019
#Kurnoolloksabhaconstituency
#ButtaRenuka
#BTNaidu
#ysrcp
#tdp

1. మనం ఇప్పుడు కర్నూలు లోక్ స‌భ నియోజక వర్గం గురించి తెలుసుకుందాం..రాయలసీమలో కర్నూలు నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయాక ఆంధ్రదేశంకు తొలి రాజధాని కర్నూలు. 1953 నుంచి 1956 వరకు ఆంధ్రదేశ రాజధానిగా విరాజిల్లింది కర్నూలు. ఈ నగరం హంద్రీ నది తుంగభద్ర నదుల ఒడ్డున దక్షిణం వైపు ఉంది. హైదరాబాదు నుంచి కడప, చిత్తూరు, అనంతపురం చేరడానికి కర్నూలు గుండా ప్రయాణించాల్సి రావడంతో దీన్ని రాయలసీమ ప్రవేశ ద్వారం అంటారు. చారిత్రక సంస్కృతి, సాంప్రదాయ సంపదతో, ఈ ప్రాంతం ఒక పర్యాటక కేంద్రంగా మారింది.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe : https://goo.gl/sp2m54
♥ Facebook :   / oneindiatelugu  
♥ YouTube : https://goo.gl/sp2m54
♥ Website : http://telugu.oneindia.com
♥ twitter:   / thatstelugu  
♥ GPlus: https://plus.google.com/+OneindiaTelugu
♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/vir...
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Комментарии

Информация по комментариям в разработке